Bible Quiz in Telugu Topic wise: 6 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Cloud" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "Cloud" అనగా ఏమిటి?
ⓐ వీవనము
ⓑ తుషారము
ⓒ మేఘము, మబ్బు
ⓓ హర్మ్యము
2. దేవుని యొక్క దేని వలన మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి?
ⓐ మాట
ⓑ ఆజ్ఞ
ⓒ పలుకు
ⓓ తెలివి
3. మేఘములు వర్షముతో నిండియుండి ఎక్కడ అవి పోయును?
ⓐ ఆకాశముపై
ⓑ భూమిమీద
ⓒ నింగిలోన
ⓓ వాతావరణములో
4. దేవుడు దేనికి మేఘమును వస్త్రముగా చేసెను?
ⓐ సముద్రమునకు
ⓑ ఆకాశమునకు
ⓒ నదులకు
ⓓ విశాలమునకు
5. రాజుల యొక్క ఏమి కడవరి వానమబ్బు?
ⓐ దయ
ⓑ కటాక్షము
ⓒ కనికరము
ⓓ కరుణ
6. ఎటువైపు నుండి మబ్బు పైకి వచ్చుట చూచి వాన వచ్చుచున్నదని తెలియును?
ⓐ తూర్పు
ⓑ ఉత్తరము
ⓒ పడమట
ⓓ దక్షిణము
7. మేఘములను దేవుడు తనకు దేనిగా చేసుకొనియుండెను?
ⓐ వస్త్రముగా
ⓑ వెలుగుగా
ⓒ ప్రభావముగా
ⓓ వాహనముగా
8. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు ఏమి లేని మబ్బును పోలియున్నాడు?
ⓐ ఆకారము
ⓑ వర్షము
ⓒ గాలి
ⓓ వేగము
9. మా ప్రార్ధన నీ యొద్దకు చేరకుండా మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ యెహెజ్కేలు
ⓑ యోవేలు
ⓒ యిర్మీయా
ⓓ జెకర్యా
10. దేవుని యొక్క ఏ దినమున మేఘములు కమ్మును?
ⓐ రాకడ
ⓑ ఉగ్రత
ⓒ ప్రళయ
ⓓ కోపదినము
11. ఎవరికి చాటుగా నుండుటకు యెహోవా మేఘమును కల్పించెను?
ⓐ మోషేకు
ⓑ రాజులకు
ⓒ ఇశ్రాయేలీయులకు
ⓓ పెద్దలకు
12. ఎవరికి సహాయము చేయుటకు యెహోవా మహోన్నతుడై మేఘవాహనుడగును?
ⓐ లెమూయేలునకు
ⓑ యెషూరూనునకు
ⓒ ఇత్కాయేలునకు
ⓓ యెజరునకు
13. ఏ మేఘము మీద మనుష్యకుమారుడు ఆసీనుడై యుండెను?
ⓐ నల్లని
ⓑ ఎర్రని
ⓒ తెల్లని
ⓓ ఊదా
14. మనుష్యకుమారుడు ఎలా మేఘరూడుడై వచ్చుట చూతుము?
ⓐ మహాప్రభావము ; మహిమతోను
ⓑ నక్షత్రసమూహముతోను
ⓒ దూతల ప్రతిధ్వనులతోను
ⓓ సూర్యచంద్రుల కాంతితోను
15. ఎలా నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము?
ⓐ సిద్ధముగా
ⓑ నిబ్బరముగా
ⓒ ధైర్యముగా
ⓓ సజీవులమై
Result: