1. ప్రపంచములో అత్యధికముగా ముద్రింపబడుతున్న గ్రంధము ఏది?
2. ఎంతమంది పరిశుద్ధగ్రంధమైన బైబిల్ ను ఎంతమంది వ్రాసిరి?
3. బైబిల్ కన్నా ముందుగా వ్రాయబడిన గ్రంధము ఏది?
4. ఎన్ని సంవత్సరాల కాలవ్యవధిలో పరిశుద్ధగ్రంధము వ్రాయబడెను?
5. మోషే యొక్క గ్రంధము అని పిలువబడే గ్రంధము ఏది?
6. ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధముల గురించి ఏ గ్రంధములో వ్రాయబడెను?
7. యూదా రాజులు చేసిన యుద్ధముల గురించి ఏ గ్రంధములో వ్రాయబడెను?
8. రాజ్యపరిపాలన గ్రంధమును దేవుడు ఎవరిచే వ్రాయించెను?
9. ఇశ్రాయేలు రాజుల యుద్ధముల గురించి ఏ గ్రంధములో వ్రాయబడెను?
10. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటి గురించి ఎవరు వ్రాసిన గ్రంధములో కలదు?
11. ఆసా చేసిన కార్యములన్నిటి గురించి ఏ గ్రంధములో వ్రాయబడెను?
12. దావీదు యోనాతాను గురించి రచించిన ధనుర్ణీతము ఏ గ్రంధములో వ్రాయబడెను?
13. ఇశ్రాయేలీయులందరి పేళ్లు సరిచూడబడిన మీదట అవి ఏ గ్రంధములో వ్రాయబడెను?
14. దావీదుజీవిత గ్రంధమును ఎవరెవరి మాటలను బట్టి వ్రాయబడినది?
15. యోహాను ప్రవచన వాక్యములు వ్రాసిన గ్రంధము పేరేమిటి?
Result: