1. మొదటి మానవుడైన ఆదాము బ్రదికిన దినములెన్ని?
2. ఎక్కువ యేండ్లు బ్రదికినది ఎవరు?
3. "777" యేండ్లు బ్రదికినది ఎవరు?
4. నోవహు ఎన్ని యేండ్లు బ్రదికెను?
5. శారా బ్రదికిన యేండ్లు ఎన్ని?
6. అబ్రహాము బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
7. ఇస్సాకు ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
8. యాకోబు బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
9. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు, అని ఎవరు అనెను?
10. యోసేపు బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
11. యెహోవా ఎన్ని సంవత్సరముల వయస్సు గలవాడై మృతినొందెను?
12. యెహోవా సేవకుడైన మోషే ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
13. యాజకుడైన అహరోను బ్రదికిన యేండ్లు ఎన్ని?
14. షేతు బ్రదికిన దినములు ఎన్ని?
15. అధికబలము యున్న యెడల ఆయుష్కాలము ఎన్ని సంవత్సరములగును?
Result: