1: పరిశుద్ధగ్రంధములో మొదటి గాయకుడెవరు?
20. ఇశ్రాయేలీయుల స్తోత్రగీతమును మధురగానము చేసిన గాయకుడెవరు?
3 Q. బావీ ఉబుకుము, అంటూ పాట పాడిన వారెవరు?
4. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరని, కీర్తన పాడినది ఎవరు?
5. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదని,గానము చేసినదెవరు?
6 Q. పాటలు పాడి యెహోవాను స్తుతించుట ద్వారా యుద్ధములో విజయము పొందిన రాజెవరు?
7Q. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నాయని,గానము చేసినవారెవరు?
8. యెహోవాను గానము చేయుటకు నియమింప బడిన ప్రవీణులైన పాటకుల లెక్క ఎంత?
9Q. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికిచ్చుచున్నాడని కీర్తన వ్రాసినదెవరు?
10 Q. యెహోవాకు స్వరములెత్తి ఎలా పాడాలి?
11: యెహోవా విశ్వాస్యతను గానము చేయు కీర్తనను రచించినది ఎవరు?
12. పాటకులైన హేమాను, ఆసాపు, ఏతానును ఏ తాళములు వాయించుటకు నియమింపబడిరి?
13:ఒకనికొకడు ఎలా హెచ్చరించుచు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
14Q. యేసు రొట్టె, ద్రాక్షారసమును ఆశీర్వదించి యిచ్చిన తర్వాత ఎవరు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళెను?
15Q. సంగీతములతోను, కీర్తనలతోను ఒకనికొకడు ఏమి చేసుకోవాలి?
Result: