1Q. అడవి జంతువులను ఎవరు పుట్టించు గాకని దేవుడు పలికెను?
2 . దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను చేసి అది ఏమని చూచెను?
3 Q.అడవిజంతువులకు పేరులు పెట్టినదెవరు?
4. అడవిజంతువులను తనతో పాటు పోషించినది ఎవరు?
5Q.అరణ్యము (అడవి)లో ఎవరు ఉష్ణధారలను కనుగొనెను?
6 Q. అడవిగాడిద వంటి మనుష్యుడు ఎవరు?
7. సముద్రతీరమున నున్న అడవిదేశము గూర్చి దేవోక్తి చెప్పినదెవరు?
8 Q. అడవి జంతువులు ఏ వేళలో తిరుగులాడుతుంటాయి?
9 Q.పెరిజ్జీయుల, రెఫాయిముల దేశ అడవిలో స్వాస్థ్యము పొందిన గోత్రములేమిటి?
10 Q. అరణ్యములో దుర్గములు కట్టించిన రాజెవరు?
11. రాజు యొక్క అడవులను కాయు అధికారి ఎవరు?
12. అడవి వృక్షములలో ఏ వృక్షము సుందరమైనది?
13Q. దేవుడు రాజులరాజై నీతిని బట్టి రాజ్యపరిపాలన చేయునపుడు అరణ్యము ఎలా యుండును?
14.అరణ్య ప్రదేశములలో తన జనులను యెహోవా ఏమి చేసి కనుగొని తన కనుపాపవలె కాపాడెను?
15 Q. అరణ్యమార్గమున వచ్చుచున్న మనము ఎవరి మీద ఆనుకొని యుండాలి?
Result: