1Q. యెరూషలేమునకు సాదృశ్యమైన "స్త్రీ" ఎవరు?
2Q. విశ్వాసుల గుంపులో ఏ "స్త్రీ" పేరు కలదు?
3: ఏమి చేయు "స్త్రీలు" మాన్యులై యుండవలెను?
4Q. ఏ "స్త్రీ"కైనను ఎటువంటి భర్త యుండిన యెడల అతనిని పరిత్యజించకూడదు?
5Q."స్త్రీలు"ఎవరినకు వలె తమ సొంతపురుషులకు లోబడి యుండాలి?
6Q."స్త్రీలు"మృతులైన తమవారిని దేనివలన పొందుకొనిరి?
7Q. ఏ దేశ "స్త్రీలు" ఇశ్రాయేలీయులను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి?
8Q. సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన "స్త్రీలు" ఎవరు?
9Q. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ "స్త్రీలు"ఎవరికి లోబడుట చేత తమ్మును అలంకరించుకొనిరి?
10Q."స్త్రీలు" తలవెండ్రుకలు పెంచుకొనుట ఏమియై యున్నది?
11: ఇశ్రాయేలీయులలో ఒకడు ఏ దేశపు "స్త్రీని" తన జనుల మధ్యకు తీసుకొని వచ్చెను?
12Q. ఇశ్రాయేలీయులు తెగులు చేత నశించిపోవుటకు కారకురాలైన ఆ మిద్యాను "స్త్రీ" పేరేమిటి?
13Q. యౌవన "స్త్రీలు" వివాహము చేసికొని పిల్లలను కని ఏమి జరిగించవలెను?
14Q. ఎక్కడ యున్న ఘనులైన గ్రీసుదేశ "స్త్రీలు" లేఖనములను పరిశోధించి విశ్వసించిరి?
15Q. యేసును సమాధి చేసిన తర్వాత ఆదివారమున "స్త్రీలు" ఏమి తీసుకొని వచ్చిరి?
Result: