Bible Quiz in Telugu Topic wise: 65 || తెలుగు బైబుల్ క్విజ్ ("Womens day" సందర్భంగా బైబిల్ క్విజ్ Part-1)

1. యెరూషలేమునకు సాదృశ్యమైన "స్త్రీ" ఎవరు?
ⓐ శారా
ⓑ హవ్వ
ⓒ రిబ్కా
ⓓ లేయా
2 . విశ్వాసుల గుంపులో ఏ "స్త్రీ" పేరు కలదు?
ⓐ తామారు
ⓑ రాహాబు
ⓒ బత్తెబ
ⓓ రాహేలు
3 . ఏమి చేయు "స్త్రీలు" మాన్యులై యుండవలెను?
ⓐ ప్రార్ధన
ⓑ బోధ
ⓒ పరిచర్య
ⓓ సేవ
4 . ఏ "స్త్రీ"కైనను ఎటువంటి భర్త యుండిన యెడల అతనిని పరిత్యజించకూడదు?
ⓐ అవివేకియైన
ⓑ మూర్ఖుడైన
ⓒ కోపిష్టియైన
ⓓ అవిశ్వాసియైన
5 . "స్త్రీలు" ఎవరినకు వలె తమ సొంతపురుషులకు లోబడి యుండాలి?
ⓐ ప్రభువునకు
ⓑ పితరులకు
ⓒ రాజులకు
ⓓ ప్రధానులకు
6. "స్త్రీలు"మృతులైన తమవారిని దేనివలన పొందుకొనిరి?
ⓐ ప్రార్ధన
ⓑ పునరుత్థానము
ⓒ వేడుకోలు
ⓓ విజ్ఞాపన
7 . ఏ దేశ "స్త్రీలు" ఇశ్రాయేలీయులను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి?
ⓐ ఎదోము
ⓑ అష్టూరు
ⓒ మోయాబు
ⓓ సిరియ
8 . సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన "స్త్రీలు" ఎవరు?
ⓐ మరియ - పెర్సిసు
ⓑ దమరి - లూదియ
ⓒ ఫీబే - సలోమి
ⓓ యువొదియ-సుంటుకేను
9 . పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ "స్త్రీలు"ఎవరికి లోబడుట చేత తమ్మును అలంకరించుకొనిరి?
ⓐ పెద్దలకు
ⓑ స్వపురుషులకు
ⓒ తల్లిదండ్రులకు
ⓓ ప్రధానులకు
10 . "స్త్రీలు" తలవెండ్రుకలు పెంచుకొనుట ఏమియై యున్నది?
ⓐ మహిమ
ⓑ కిరీటము
ⓒ ఘనము
ⓓ కీర్తి
11. ఇశ్రాయేలీయులలో ఒకడు ఏ దేశపు "స్త్రీని" తన జనుల మధ్యకు తీసుకొని వచ్చెను?
ⓐ మోయాబు
ⓑ అష్షూరు
ⓒ ఎదోము
ⓓ మిద్యాను
12 . ఇశ్రాయేలీయులు తెగులు చేత నశించిపోవుటకు ఆ మిద్యాను "స్త్రీ" పేరేమిటి?
ⓐ షెలెమీతు
ⓑ కొజ్బీ
ⓒ కోబీను
ⓓ షెకీమీను
13 . యౌవన "స్త్రీలు" వివాహము చేసికొని పిల్లలను కని ఏమి జరిగించవలెను?
ⓐ పరిచారము
ⓑ బాధ్యతలు
ⓒ గృహపరిపాలన
ⓓ కాపురము
14 . ఎక్కడ యున్న ఘనులైన గ్రీసుదేశ "స్త్రీలు" లేఖనములను పరిశోధించి విశ్వసించిరి?
ⓐ కిలికియ
ⓑ లవొదకయ
ⓒ సమరయ
ⓓ బెరయ
15 . యేసును సమాధి చేసిన తర్వాత ఆదివారమున "స్త్రీలు" ఏమి తీసుకొని వచ్చిరి?
ⓐ తైలములు
ⓑ అత్తరు
ⓒ పరిమళములు
ⓓ సుగంధద్రవ్యములు
Result: