1. పురుషులు ఎలా తమ "భార్యలను"ప్రేమింపబద్ధులై యున్నారు?
2 . ఏమి గల భార్య యెహోవా యొక్క దానము?
3 . భార్య దొరికిన వానికి ఏమి దొరికెను?
4 . గుణవతియైన భార్య దేని కంటే అమూల్యమైనది?
5 . జీవమను దేనిలో భార్యలు పురుషులతో పాలివారై యున్నారు?
6. స్త్రీలు ఏమి కలిగి యుండాలి?
7 . స్త్రీలు మౌనంగా ఉండి ఎలా నేర్చుకోవాలి?
8 . స్త్రీలకు తలవెండ్రుకలు ఎలా ఇయ్యబడెను?
9 . స్త్రీ తలమీద ముసుకు లేనిదై ఏమి చేయకూడదు?
10 . భార్య ఎటువంటి ఘటము?
11. భార్యలు తమ స్వపురుషులకు ఎలా యుండాలి?
12 . యౌవనకాల భార్య ఆతిప్రియమైన దేని వంటిది?
13 . నెనరు గల స్త్రీ ఏమి పొందును?
14 . స్త్రీలు ఎక్కడ మౌనముగా యుండవలెను?
15 . స్త్రీకి శిరస్సు ఎవరు?
Result: