1. బైబిల్ నందు ఎక్కువ అధ్యాయములు గల పుస్తకము ఏది?
2. పాత నిబంధనలో అన్ని పుస్తకముల కంటే చిన్న పుస్తకము ఏది?
3. బైబిల్ నందు జనముల సంఖ్య వ్రాయబడి స్వాస్థ్యములు పంచిపెట్టబడిన పుస్తకము ఏది?
4. ఏడుపు అనే ఆర్ధము వచ్చే పదముతో యున్న పుస్తకము ఏది?
5. సూర్యుని క్రింద ప్రయాస వ్యర్థము అని ఏ పుస్తకములో వ్రాయబడెను?
6. ప్రస్తుతము ప్రపంచమును కలవర పెడుతున్న పరిస్థితులు గురించి ఏ పుస్తకములో వ్రాయబడెను?
7. పాతనిబంధనలో ఎంతమంది ప్రవక్తలు ప్రవచించినవి వారి పేరులతో పుస్తకములుగా వ్రాయబడినవి?
8. పాతనిబంధనలో ఎన్ని పుస్తకములు కలవు?
9. క్రొత్తనిబంధనలో ఎన్ని పుస్తకములు కలవు?
10. క్రొత్తనిబంధనలో పత్రికలుగా పిలువబడుచున్న పుస్తకములు ఎన్ని?
11. నిబంధనలో సువార్త పుస్తకములు ఎన్ని?
12. ఏ పత్రికపుస్తకములో పాత, క్రొత్త నిబంధనల మధ్య వ్యత్యాసము వ్రాయబడెను?
13. ప్రేమ గురించి ఎక్కువగా వ్రాయబడిన పత్రికపుస్తకము ఏది?
14. క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయము గల పుస్తకములు ఎన్ని?
15. క్రీస్తు రాకడ, గొర్రెపిల్ల వివాహము, శ్రమలు, తీర్పు గురించి వ్రాయబడిన పుస్తకము ఏది?
Result: