1. హారాను అన్న పేరేమిటి?
2. బెన్యామీను అన్న ఎవరు?
3. దీనాకు ఎంతమంది అన్నలు కలరు?
4. మోషే అన్న పేరు తెల్పుము?
5. అబీయా అన్న పేరేమిటి?
6. తామారు అన్న ఎవరు?
7. దావీదు అన్నయైన ఎవరు యూదా అధిపతిగా నుండెను?
8. సొలొమోనుకు ఎంతమంది అన్నలు కలరు?
9. యోబు యొక్క అన్నలు ఎందరు?
10. ఇశ్రాయేలు అన్న పేరు ఏమిటి?
11. కనజు అన్న పేరు వ్రాయుము?
12. అబీపై, ఆశాహేలు యొక్క అన్న పేరేమిటి?
13. పేతురు యొక్క అన్న పేరు తెల్పుము?
14. యోహాను యొక్క అన్న పేరేమిటి?
15. యాకోబు, యోసేపు, సీమోను, యూదా వారి అన్న పేరేమిటి?
Result: