1. సీతారాము సానికను వాడుక చేయువారికందరికి మూల పురుషుడు ఎవరు?
2. సానిక అనగా ఏమిటి?
3. మిర్యాము చేతిలో నున్న వాయిద్యము ఏమిటి?
4. దావీదు చమత్కారముగా వాయించగల వాయిద్యము ఏది?
5. వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము గల గాయకుడెవరు?
6. ఎవరు స్వరమండలములు సితారాలు తాళములలోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు పాడునట్లు పాటకులను ఏర్పాటు చేయమనెను?
7. దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను,బాకా నాదముతోను దేనిని తీసుకొని వచ్చిరి?
8. హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిన వారెవరు?
9 . పాటకులైన హేమానును ఆసాపును ఏతానును ఏ తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి?
10 . రాగమెత్తి సితారాలు వాయించుటకు నిర్ణయింపబడిన వారెవరు?
11 . బూరలను కొమ్ము నాదములతోను యెహోవా సన్నిధిని ఏమి చేయవలెను?
12. ఎవరు యెహోవా మందిరము యొక్క పునాది వేయుచుండగా యాజకులు బాకాలతోను, లేవీయులు తాళములతోను యెహోవాకు స్తోత్రము చేసిరి?
13 . దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా సౌలుకు పట్టినఏమిఅతనివిడిచిపోయెను?
14 . సితారా స్వరములతో యెహోవాకు ఏమి పాడవలెను?
15 . యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో ఎక్కడకు తిరిగి వచ్చెదరు?
Result: