Bible Quiz in Telugu Topic wise: 77 || తెలుగు బైబుల్ క్విజ్ ("WORLD PARENTS DAY" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. అక్సాను తండ్రి తల్లి యొక్క పేర్లేమిటి?
Ⓐ కనజు; ఎఫ్రాతా
Ⓑ మెరెజు; గెరెషు
Ⓒ యెరెదు; శెరాయా
Ⓓ కాలేబు : మయకా
2. యెష్షయి తండ్రియైన ఓబేదు తండ్రితల్లి పేర్లేమిటి?
Ⓐ మక్మెషు; శెరహు
Ⓑ ఓదేదు; అజూబా
Ⓒ బోయజు ; రూతు
Ⓓ హూరు : మిర్యాము
3. యబ్బేజు యొక్క తండ్రి తల్లి పేరులు తెలుపుము?
ⓐ అష్షూరు; హెలా
Ⓑ షుప్పిము; నయరా
Ⓒ గారుహెతు; జుబెద
Ⓓ మోరాము; జెబెరు
4. ఎవరి తండ్రి ఆమోరీయుడు మరియు తల్లి హిత్తీయురాలు?
Ⓐ యెరూషలేము
Ⓑ షోమ్రోను
Ⓒ అష్షూరు
Ⓓ ఐగుప్తు
5. ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన యరొబాము తండ్రి తల్లి పేరేమిటి?
Ⓐ మాయోతు ; జెరెషు
Ⓑ నాహాు; యెరెదు
Ⓒ నెబాతు: జెరూహా
Ⓓ షూహాను; గెహెరు
6. రాజ్యపాలన కొరకు తన కుమారుని కుమారులను నాశనము చేసిన అతల్యా తండ్రి తల్లి పేర్లేమిటి?
Ⓐ ఆహాబు ; యెజెబెలు
Ⓑ నాహాషు ; యెరుషా
Ⓒ మనషే ; యెదీద్యా
Ⓓ హెరెషు; హమూటలు
7. రాజైన దర్యావేషు యొక్క తండ్రి తల్లి యొక్క పేరులు తెలుపుము?
Ⓐ అర్తహషస్త ; హెనీమా
Ⓑ అహష్వేరోషు ; ఎస్తేరు
Ⓒ నెబుకద్నెజరు; షాపాజు
Ⓓ బెల్షస్సరు; షూయాను
8. యాజకుడైన ఎలియాజరు యొక్క తండ్రి తల్లి ఎవరు?
Ⓐ హూరు : మిర్యాము
Ⓑ మోషే ; సిప్పోరా
Ⓒ అహరోను ; ఎలీషెబ
Ⓓ అమ్రాము ; యోకెబెదు
9. రాజును నేనే యని గర్వించిన అదోనియా తండ్రి తల్లి పేరేమిటి?
Ⓐ దావీదు ; అహీనోయము
Ⓑ దావీదు; హద్గీతు
Ⓒ దావీదు; బత్తెబ
Ⓓ దావీదు; అబీగయీలు
10. తన తండ్రి తల్లికి మనోవేదన కలిగించిన ఏ స్త్రీలను ఏశావు పెండ్లిచేసుకొనెను?
Ⓐ ఐగుప్తీయుల
Ⓑ ఫిలిష్తీయుల
Ⓒ యెబూసీయుల
Ⓓ హితీయుల
11. తల్లి దండ్రులను ఏమి చేయవలెను?
Ⓐ సంతోషపెట్టవలెను
Ⓑ ఉత్సాహపరచవలెను
Ⓒ ఉల్లసింపచేయవలెను
Ⓓ ఆనందింపచేయవలెను
12. తిమోతి తండ్రి తల్లి యొక్క పేరేమిటి?
Ⓐ బర్సబా ; పెర్సిసు
Ⓑ యాసోను; యునీకే
Ⓒ హెన్రీను; లోయి
Ⓓ మాసోను; ఫీబే
13. యోనా యొక్క తండ్రి తల్లి యొక్క పేరులు ఏమిటి?
Ⓐ ఇత్తయి; జెబూహు
Ⓑ తల్మయి; జెరూహూ
Ⓒ ఆమిత్తయి; యాషూను
Ⓓ కెల్మయి; తెడ్డుషు
14. శాస్త్రి యైన ఎజ్రా యొక్క తండ్రి తల్లి ఎవరు?
ⓐ శెరాయా; మిక్మషు
Ⓑ బెనాయా; కదేర్మపు
Ⓒ జెనాయా : లెమెషు
Ⓓ మీకాయా; ఎల్మెషు
15. క్రీస్తు వంశావళిలో నున్న పెరెసు యొక్క తండ్రి తల్లి ఎవరు?
Ⓐ శల్మాను; రాహాబు
Ⓑ దావీదు ; బత్తెబ
Ⓒ బోయజు; రూతు
Ⓓ యూదా : తామారు
Result: