1. సెక్యూరిటీ అనగా అర్ధము ఏమిటి?
2. రక్షణ ఎవరిది?
3. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన ఎవరిని వారికి రక్షకునిగా నియమించెను?
4. ఇశ్రాయేలీయులకు యెహోవా మరొక రక్షకునిగా ఎవరిని నియమించెను?
5. యెహోవా తన సంరక్షణ చేత దేనిని కాపాడును?
6. యెహోవా రక్షించిన యెరూషలేముకు ఏమని పేరు కలదు?
7. నీతి దేనినుండి రక్షించును?
8. గొర్రెలకాపరి వలె యెహోవా తన మందను ఏమి చేయును?
9. సీయోను నీతి యొక్క రక్షణ ఎలా వెలుగుచుండును?
10. గొర్రెలను మేపుటకు తన సేవకుడైన ఎవరిని యెహోవా కాపరిగా నియమించెను?
11. మనలను కాపాడు యెహోవా ఏమి చేయడు?
12. విశ్వాసము ద్వారా దేని వలన రక్షింపబడి యున్నాము?
13. నోటిని నాలుకను భద్రము చేసికొనిన వాడు శ్రమల నుండి తన యొక్క దేనిని కాపాడుకొనును?
14. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడునట్లు ఏది పరలోకమందు భద్రపరచబడి యున్నది?
15. యెహోవా వాక్యమును ఎక్కడ భద్రపరచుకోవాలి?
Result: