1. నీటి వనరులు ఏవి?
2. మొదట ఏ తోటలో నదిని దేవుడు ఏర్పర్చెను?
3. ఎర్రసముద్రము ఏ దేశములో కలదు?
4. యెహోవా మనలను ఎటువంటి జలముల యొద్ద నడిపించును?
5. దేవుడు తన నాసికారంధ్రముల ఊపిరి వలన నీటిని ఎలా కూర్చెను?
6. యెహోవాను నమ్ముకొని ఆయన యొక్క ఏమి పొందినవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును?
7. దేవుని మందిరపు గడప క్రింద నుండి నీళ్ళు ఉబికి ఎటువైపుకు పారుచుండెను?
8. యెహోవా మందసము యెదుట ఏ నీళ్ళు ఏకరాశిగా నిలువబడెను?
9. దేవుని మందిరపు గడప నుండి వచ్చిన నీళ్ళు ఏ సముద్రములో పడుట వలన ఆ నీరు మంచినీళ్ళగును?
10. మారుమనస్సు నిమిత్తము నీళ్ళతో బాప్తిస్మమిచ్చునది ఎవరు?
11. యేసును విశ్వసించిన ఎవరు, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని ఫిలిప్పుతో అనెను?
12. ఎక్కడ జరిగిన పెండ్లిలో యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చెను?
13. మోషే బండను కొట్టగా నీళ్ళు ఎలా ప్రవహించెను?
14. నీళ్ళు యున్న ఆ బండ ఎవరు?
15. యేసు ఇచ్చిన ఏమి త్రాగితే ఎన్నటికి మనము దప్పిగొనము?
Result: