Bible Quiz in Telugu Topic wise: 84 || తెలుగు బైబుల్ క్విజ్ ("అంగలార్పు" అను అంశంపై బైబిల్ క్విజ్)

1. ఏమి వచ్చెనే అని యెహోవా "అంగలార్చమనెను"?
ⓐ తీర్పుదినము
ⓑ శ్రమ దినము
ⓒ కరవు దినములు
ⓓ శ్రమ దినము
2. పాడైన తూరు గురించి దేని యొక్క ఓడలను "అంగలార్చుమని"యెహోవా అనెను?
ⓐ ఎదోము
ⓑ మోయాబు
ⓒ తర్షీషు
ⓓ ఐగుప్తు
3. ఒకరికొకరు "అంగలార్పు"విద్య నేర్పుడి అని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
ⓐ పురుషులకు
ⓑ స్త్రీలకు
ⓒ యౌవనులకు
ⓓ వృద్ధులకు
4. వేటి విషయమై "అంగలార్పును" చేయుదుమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ పర్వతముల
ⓑ కొండల
ⓒ అడవుల
ⓓ యెడారుల
5. ఎవరు మోయాబు గురించి "అంగలార్చుదురని"యెహోవా సెలవిచ్చెను?
ⓐ తూరీయులు
ⓑ మోయాబీయులు
ⓒ సీనీయులు
ⓓ సీదోనీయులు
6. భూమి "అంగలార్చు "చున్నది గనుక ధాన్యము నశించెనని ఏ ప్రవక్త యెహోవా వాక్కును తెలిపెను?
ⓐ ఆమోసు
ⓑ హగ్గయి
ⓒ యోవేలు
ⓓ మలాకీ
7. దేని పట్టణమును "అంగలార్పుమీ" అని యెహోవా అనెను?
ⓐ ఫిలిష్తీయ
ⓑ సిరియ
ⓒ నెబో
ⓓ సిబ్మా
8. నివాసులను "అంగలార్చి"కంచెలలో ఇటు అటు తిరుగులాడుడని యెహోవా సెలవిచ్చెను?
ⓐ మోయాబు
ⓑ తూరు
ⓒ రబ్బా
ⓓ నెబో
9. ఎవరు పడిపోగా "అంగలార్పు" వినబడెను?
ⓐ ఎదోము
ⓑ తర్షీషు
ⓒ తూరు
ⓓ సీదోను
10. దేనిని చూచి "అంగలార్చుడి"అది స్వస్థత నొందునేమో అని యెహోవా సెలవిచ్చెను?
ⓐ అమ్మోనియ
ⓑ బబులోను
ⓒ మోయాబు
ⓓ సీదోను
11. తర్షీషుకు వెళ్లి ఎవరిని "అంగలార్చుమని" యెహోవా సెలవిచ్చెను?
ⓐ నదీతీర వాసులను
ⓑ వ్యాపారులను
ⓒ సముద్రతీర వాసులను
ⓓ పరదేశులను
12. ఏది "అంగలార్చుచున్నదని" యెహోవా సెలవిచ్చెను?
ⓐ ఒలీవ చెట్టు
ⓑ అంజూరపు పండ్లు
ⓒ క్రొత్త ధాన్యము
ⓓ క్రొత్త ద్రాక్షారసము
13. జలములు ఎక్కడ నుండి పొర్లి దేశనివాసులందరు "అంగలార్చునట్లుగాను"ప్రవహించును?
ⓐ తూర్పుదిక్కు
ⓑ ఉత్తరదిక్కు
ⓒ దక్షిణదిక్కు
ⓓ పడమటిదిక్కు
14. తర్షీషు ఓడల యొక్క ఏమి పాడైపోయెనని వాటిని "అంగలార్చుమని"యెహోవా సెలవిచ్చెను?
ⓐ కోట
ⓑ గోపురము
ⓒ దుర్గము
ⓓ నివాసము
15. నా "అంగలార్పును"నీవు నాట్యముగా మార్చి యున్నావని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ యెషయా
ⓑ యిర్మీయా
ⓒ యెహెజ్కేలు
ⓓ దావీదు
Result: