1. సైద్యప్రజల మధ్య సేవ చేస్తున్నపుడు అంద్రెయ ఎన్నిమార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు?
2. అంద్రెయను ఎన్నిసార్లు జైలులో పెట్టారు?
3. తరువాత అంద్రెయ ఎక్కడ సువార్తను ప్రకటించుటకు వెళ్ళెను?
4. ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఆలయమును నిర్మించెను?
5. ఇస్తాన్ బుల్ పరిశుద్ధఆలయమునకు ఎవరిని అంద్రెయ అధిపతిగా చేసెను?
6. ఆ తర్వాత తన సేవాపరిచర్యను అంద్రెయ ఎక్కడ చేసెను?
7. పట్రాప్ అధిపతి పేరేమిటి?
8. అంద్రెయ సువార్త వలన మారుమనస్సు పొంది యేసును అంగీకరించిన అధిపతి భార్య పేరేమిటి?
9. పట్రాస్ అధిపతి కోపముతో అంద్రెయను ఏ ఆకారపు సిలువపై వ్రేలాడదీయించెను?
10. అంద్రెయ ఎన్ని దినములు ఆ సిలువపై బాధ అనుభవిస్తూ సువార్తను ప్రకటిస్తూ ప్రాణము విడిచెను?
11. ఏ సంవత్సరము ఎప్పుడు అంద్రెయ హతమాయెను?
12. అంద్రెయ ఎముకలను ఏ దేశస్థులు తీసుకుని వెళ్ళెను?
13. కాన్స్టెంట్ కుమారుడు అంద్రెయ ఎముకలను ఎప్పుడు పరిశుద్ధ ఆలయములో ఉంచెను?
14. స్కాట్లాండ్ దేశస్థులు అంద్రెయను తమకు ఎవరని చెప్పెడివారు?
15. 1860 లో ఎవరు అంద్రెయ ఎముకలను తీసుకుని వెళ్ళారు?
Result: