1. అంద్రెయ అనగా అర్ధమేమిటి?
2. అంద్రెయ తల్లిదండ్రుల పేర్లేమిటి?
3. అంద్రెయ సోదరుని పేరేమిటి?
4. అంద్రెయ ఎప్పుడు జన్మించెను?
5. అంద్రెయ మొదట ఎవరికి శిష్యుడుగా యుండెను?
6. యోహాను మాట విని యేసును వెంబడించిన వారిలో ఒకడు ఎవరు?
7. యేసునుగూర్చి, అంద్రెయ తన సోదరుడైన పేతురుతో ఎవరిని కనుగొంటిమని చెప్పెను?
8. అంద్రెయ ఎటువంటి వ్యక్తి?
9. అంద్రెయ ఏ ఊరివాడు?
10. యేసుక్రీస్తుకు అంద్రెయ ఎన్నవ శిష్యుడు?
11. అంద్రెయకు ఏది అంటే ఎక్కువ ఆసక్తి?
12. అంద్రెయ మొదట ఎవరిని క్రీస్తు నొద్దకు తీసుకొని వచ్చెను?
13. అంద్రెయ ఏ దేశస్థులను క్రీస్తు నొద్దకు తీసుకొని వచ్చెను?
14. అపొస్తలుడు అయిన తర్వాత అంద్రెయ ఎక్కడ నుండి సువార్తను ప్రకటింప మొదలు పెట్టెను?
15. కాకసీయులను ఏమని పిలుస్తారు?
Result: