1. భూమిని దేవుడు ఎన్నవ దినమున సృజించెను?
2. సర్వభూమికి యెహోవా ఏమై యుండెను?
3. భూమి నుండి ఏమి లేచి నేల అంతయు తడిపెను?
4. భూమిని గూర్చి ఏమి చేసిన అది మనకు బోధించును?
5. ఏమి యొగ్గుమని యెహోవా భూమికి సెలవిచ్చుచున్నాడు?
6. ఎవరిని బట్టి యెహోవా భూమిని శపించననెను?
7. భూమిమీద నున్న భక్తులే ఏమై యున్నారు?
8. భూమి మీద ఎలా యున్నవారిని చూడుమని యెహోవా సెలవిచ్చెను?
9. భూమి కొరకు యెహోవా ఏమి సిద్ధపరచి యున్నాడు?
10. యెహోవా యొక్క దేనికి భూమి పునాదులు కనబడెను?
11. భూమి మీద ఎవరి వంటి వాడెవడును లేడని యెహోవా అనెను?
12. భూమికి యెహోవా ఏమి ఇచ్చుచుండెను?
13. భూమి మీద పడుమని యెహోవా ఎవరితో అనెను?
14. భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు?
15. భూమి యెహోవా యొక్క దేనిని గూర్చిన జ్ఞానముతో నిండియుండెను?
Result: