Bible Quiz in Telugu Topic wise: 12 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Flowers" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "Flowers" అనగా ఏమిటి?
ⓐ పువ్వులు
ⓑ పుష్పములు
ⓒ సుమములు
ⓓ పైవన్నియు
2. ఇశ్రాయేలు ఏ పుష్పము పెరుగునట్లు అభివృద్ధి నొందును?
ⓐ అడవి
ⓑ ద్రాక్షా
ⓒ తామర
ⓓ దాడిమ
3. అడవి ఉల్లసించి ఏ పుష్పము వలె పూయును?
ⓐ దాడిమ
ⓑ కస్తూరి
ⓒ ద్రాక్షా
ⓓ తామర
4 . ఏ పువ్వులు వికసించెనో లేదో చూచుటకు షూలమ్మితీ ప్రియుని రమ్మనుచున్నది?
ⓐ కస్తూరి
ⓑ దాడిమ
ⓒ తాళవృక్ష
ⓓ ద్రాక్షా
5 . నరుడు ఏ పువ్వు పూయునట్లు పూయును?
ⓐ పుత్రదాతవృక్షపు
ⓑ అడవి
ⓒ దాడిమ
ⓓ కస్తూరి
6. ఏ లోపలనున్న దేవదారు పలకల మీద వికసించిన పువ్వులు చెక్కబడియుండెను?
ⓐ గదుల
ⓑ ప్రాకారము
ⓒ మందిరము
ⓓ ముఖమంటపము
7 . యెహోవా ప్రతికారము చేయు దినమున ఏ పుష్పము వాడిపోవును?
ⓐ దేవదారు
ⓑ సరళ
ⓒ గొంజి
ⓓ లెబానోను
8 . ఆహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి ఏ పండ్లు గలదాయెను?
ⓐ సరళ
ⓑ దేవదారు
ⓒ బాదము
ⓓ ద్రాక్షా
9 . ఎవరు గడ్డిపువ్వు వలె గతించిపోవును?
ⓐ గర్వాంధుడు
ⓑ ధనవంతుడు
ⓒ దురాశపరుడు
ⓓ అజితేంద్రియులు
10 . సమస్తవైభవముతో కూడిన ఎవరు సయితము పువ్వు వలె అలంకరింపబడలేదు?
ⓐ దావీదు
ⓑ రెహబాము
ⓒ సొలొమోను
ⓓ అబ్షాలోము
11. ఎవరు వాడిపోవుచున్న పుష్పము వంటివారు?
ⓐ మనషీయులు
ⓑ ఎదోమీయులు
ⓒ అష్షూరీయులు
ⓓ ఎఫ్రాయిమీయులు
12 . భక్తిహీనుల పువ్వు దేని వలె పైకి ఎగిరిపోవును?
ⓐ పొట్టు
ⓑ దుమ్ము
ⓒ ధూళి
ⓓ మన్ను
13 . దేని యొక్క పువ్వులు దానితో ఏకాండమై యుండును?
ⓐ దీపవృక్షము
ⓑ మోతకర్ర
ⓒ బల్ల
ⓓ దిమ్మెలు
14 . ప్రియుడైన యేసు ఏ పూగుత్తులతో సమానుడు?
ⓐ కస్తూరి
ⓑ దాడిమ
ⓒ కర్పూరపు
ⓓ ద్రాక్షా
15 . ఏ పొలములో పూయు పుష్పము వంటిదాననని షూలమ్మితీ అనెను?
ⓐ లెబానోను
ⓑ హెర్మోను
ⓒ హెశ్భోను
ⓓ షారోను
Result: