1. ఇశ్రాయేలు పదకొండవ కుమారుని పేరేమిటి?
2. యోసేపు అనగా అర్ధమేమిటి?
3. యోసేపు భార్య పేరేమిటి?
4. యోసేపు కుమారుల పేర్లేమిటి?
5. యోసేపును ఎవరు అధికముగా ప్రేమించెను?
6. యోసేపు ఏమి కనువాడు?
7. యోసేపును ఎవరు చంపవలెననుకొనెను?
8. యోసేపును అతని అన్నలు ఎవరికి అమ్మివేసెను?
9. యోసేపును అతని అన్నలు ఎంత వెండికి అమ్మివేసెను?
10. ఇష్మాయేలీయుల నొద్ద నుండి యోసేపును ఐగుప్తీయుడైన ఎవరు కొనెను?
11. యోసేపు ఎక్కడ ఫలించెడి కొమ్మ?
12. ఎవరు యోసేపును వేధించిరి?
13. యాకోబు కొలుచు ఎవరి హస్తబలము వలన యోసేపు విల్లు బలమాయెను?
14. ఐగుప్తుదేశము అంతటా యోసేపు ఏమాయెను?
15. యోసేపుకు ఫరో ఏ పేరు పెట్టెను?
Result: