1. ఇశ్రాయేలు పదవ కుమారుని పేరేమిటి?
2. జెబూలూను అనగా అర్ధమేమిటి?
3. జెబూలూను భార్య పేరేమిటి?
4. జెబూలూనుకు ఎంతమంది కుమారులు?
5. జెబూలూను కుమారుల పేర్లేమిటి?
6. జెబూలూను ఎక్కడ నివసించెను?
7. జెబూలూను పొలిమేర ఎక్కడి వరకు నుండును?
8. జెబూలూను బయలువెళ్ళు ఎక్కడ సంతోషించును?
9. యెహోవాకు అర్పణము జెబూలీనీయులు ఎన్నవ దినమున తెచ్చిరి?
10. స్వాస్థ్యములో ఎన్నవ వంతు చీటీ జెబూలీనీయుల పేరట వచ్చెను?
11. జెబూలీనీయులలో ప్రధానుడెవరు?
12. జెబూలీ నీయులలో ఎంతమందిని పిలువమని దెబోరా చెప్పెను?
13. ప్రతిష్టిత స్థానములు ఎవరితో కలిసి జెబూలీనీయులు భాగము పొందెను?
14. కనాను దేశము చూచుటకు జెబూలీనీయులలో ఎవరు వెళ్ళెను?
15. జెబూలూను జీవించిన సంవత్సరములు లెన్ని?
Result: