1. "SERVANT"అనగా అర్ధము ఏమిటి?
2. అబ్రాహాము పెద్ద "దాసుని" పేరేమిటి?
3. లేయా యొక్క "దాసి"పేరేమిటి?
4. బిల్హా ఎవరి "దాసియై"యుండెను?
5. గిద్యోనును యెహోవా అతని "పనివాడైన" ఎవరితో దండుకు దిగిపొమ్మనెను?
6. ఎవరు తన "పనివానితో కలిసి పోయిన గార్ధాభములను వెదకుటకు వెళ్ళెను?
7. ఉదయమున ఎవరు దావీదుతో నిర్ణయము చేసికొనిన వేళకు తన "పనివానితో"పొలములోనికి పోయెను?
8. పసుల కాపరులకు పెద్ద అయిన సౌలు "సేవకుడు"ఎవరు?
9. తమను మోసము చేసిన ఎవరిని యెహోషువ కట్టెలునరుకు, నీళ్ళు చేదు "పనివారిగా"నియమించెను?
10. తన "పనికత్తెలతో" తన జనుల కొరకు ఉపవాసమున్నదెవరు?
11. మెఫీబోషెతు యొక్క "పనివాడైన" ఎవరు అతని మోసము చేసెను?
12. వెండికి వస్త్రములను ఆశించి కుష్టరోగియైన ఎలీషా "దాసుడు"ఎవరు?
13. ఎవరు దావీదుకు "దాసులుగా"యుండిరి?
14. హెబ్రీయుడైన "దాసుడు"ఎప్పుడు ఏమి ఇయ్యకయే స్వతంత్రుడగును?
15. "పనివారి"లోయ అని దేనికి పేరు?
Result: