1. ఇశ్రాయేలు పండ్రెండవ కుమారుని పేరేమిటి?
2. బెన్యామీను అనగా అర్ధమేమిటి?
3. బెన్యామీను భార్య పేరేమిటి?
4. బెన్యామీనుకు ఎంతమంది కుమారులు?
5. బెన్యామీను ఎటువంటివాడు?
6. బెన్యామీను ఎప్పుడు ఎర తినును?
7. బెన్యామీను అస్తమయమున ఏమి పంచుకొనును?
8. ఎన్నవ దినమున బెన్యామీయులు యెహోవాకు అర్పణము తెచ్చిరి?
9. బెన్యామీనీయులు ఎక్కడ నివసించేవారు?
10 .బెన్యామీనీయులు ఒక స్త్రీ పట్ల చేసిన చెడుతనము వలన ఎవరికి విరోధమాయెను?
11. ఇశ్రాయేలీయులు, బెన్యామీనీయులకు తమ కుమార్తెలను ఇవ్వకూడదని ఎక్కడ ప్రమాణము చేసిరి?
12. ఇశ్రాయేలీయులు, బెన్యామీను గోత్రము తమలో లేకపోవుట చూచి ఏమి చేసిరి?
13. బెన్యామీనీయుడైన ఇశ్రాయేలుల మొదటి రాజు పేరేమిటి?
14. బెన్యామీను గోత్రము నుండి రాణియైనదెవరు?
15. బెన్యామీను బ్రతికిన దినములెన్ని?
Result: