Telugu Bible Quiz Topic wise: 510 || తెలుగు బైబుల్ క్విజ్ ("పర్వతములు" అనే అంశము పై క్విజ్-1)

1. "Mountains"అనగా ఏమిటి?
ⓐ పర్వతములు
ⓑ కొండలు
ⓒ గుట్టలు
ⓓ శిఖరములు
2. నిశ్చలములై "పర్వతములు"భూమికి ఎలా ఉన్నవి?
ⓐ ప్రాకారములుగా
ⓑ పునాదులుగా
ⓒ గుమ్మములుగా
ⓓ గడియలుగా
3. "పర్వతములను"ఏమి చేయువాడు యెహోవాయే అని ఆమోసు అనెను?
ⓐ వృద్ధిచేయువాడును
ⓑ ఎత్తుచేయువాడును
ⓒ నిరూపించువాడును
ⓓ విస్తరింపజేయువాడును
4. ఎవరి "పర్వతములను"యెహోవా మాట వినుమని యెహెజ్కేలు అనెను?
ⓐ మోయాబీయుల
ⓑ ఆమోరీయుల
ⓒ సీదోనీయుల
ⓓ ఇశ్రాయేలీయుల
5. ఎక్కడ నివసించువారు ఏశావు యొక్క "పర్వతములను"స్వతంత్రించుకొందురు?
ⓐ తూర్పు దిక్కున
ⓑ పడమటి దిక్కున
ⓒ దక్షిణ దిక్కున
ⓓ ఉత్తర దిక్కున
6. యెహోవాకు భయపడి "పర్వతములు" కంపించును అని ఏ ప్రవక్త ప్రవచించెను?
ⓐ జెకర్యా
ⓑ నహూము
ⓒ జెఫన్యా
ⓓ మీకా
7. దేవునికి ప్రతిష్టింపబడిన "పర్వతము" మీద ఉన్నదెవరు?
ⓐ తూరు రాజు
ⓑ ఐగుప్తు రాజు
ⓒ షోమ్రోను రాజు
ⓓ ఎదోము రాజు
8. ఏమి "పర్వతముల"మీద వినబడుచున్నదని యెహోవా సెలవిచ్చుచుండెను?
ⓐ ఉత్సాహ ధ్వని
ⓑ శ్రమ ధ్వని
ⓒ ఉల్లాస ధ్వని
ⓓ భాధ ధ్వని
9. "పర్వతము" మీద యెహోవా గాఢాంధకారము కమ్మజేసెను?
ⓐ కర్మెలు
ⓑ హోరేబు
ⓒ లెబానోను
ⓓ గిలాదు
10. దేవునిని ఏమి చేసి వ్యభిచరించి "పర్వతము"శిఖరముల మీద ఇశ్రాయేలీయులు బలులనర్పింతురు?
ⓐ మరచి
ⓑ విడచి
ⓒ త్రోసి
ⓓ విసర్జించి
11. నా పరిశుద్ధ "పర్వతము" మీద ఏమి చేయుమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ బాకానాదము
ⓑ సితార నాదము
ⓒ హెచ్చరిక నాదము
ⓓ గద్దింపు నాదము
12. బలమైన యొక గొప్ప సమూహము "పర్వతముల"మీద ఏమి కనబడునట్లు కనబడుచున్నవి?
ⓐ వృక్షములు
ⓑ ఉదయకాంతి
ⓒ సూర్యుని తేజస్సు
ⓓ చంద్రుని వెలుగు
13. యెహోవా నడువగా అగ్నికి ఏమి కరుగునట్లు "పర్వతములు"కరిగిపోవును?
ⓐ గంధకము
ⓑ సీసము
ⓒ మైనము
ⓓ పాదరసము
14. "పర్వతములలో" తాబోరు వంటివాడు ఎవరు అని యెహోవా అనెను?
ⓐ తూరురాజగు హెజెరు
ⓑ మోయాబురాజగు మేషా
ⓒ ఎదోమురాజగు బెల
ⓓ ఐగుప్తురాజగు ఫరో
15. యెహోవా మందిర "పర్వతము" ఎక్కడ స్థిరపరచబడును?
ⓐ పర్వత శిఖరమున
ⓑ కొండల నడుమ
ⓒ మెట్ట దారిలో
ⓓ మైదాన భూమిలో
Result: