1 MOUNTAINS అనగా అర్ధము ఏమిటి?
② దేని చుట్టు "పర్వతములున్నట్లు"యెహొవా నిత్యము తన ప్రజల చుట్టు ఉండును?
③ నీ సన్నిధిని "పర్వతములు"తత్తరిల్లును గాక అని ఎవరు యెహోవాతో అనెను?
④ నేను "పర్వతములను"చూడగా అవి కంపించుచున్నవని ఎవరు అనెను?
⑤ నీవు పోయి "పర్వతము"మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
⑥ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట నిలువలేక పారిపోయి హతులై ఏ "పర్వతమందు "పడిరి?
⑦ ఏ "పర్వతము"నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నానని కోరహుకుమారులు దేవునితో అనెను?
⑧ "పర్వతములు"పుట్టకమునుపు యుగయుగములు దేవుడవు నీవే అని ఎవరు యెహోవాతో అనెను?
⑨ ఏ "పర్వతమందు"దావీదు సిద్ధపరచిన స్థలమున సొలొమోను యెహోవాకు మందిరము కట్టనారంభించెను?
①⓪ యెహోవా నడువగా అగ్నికి మైనము కరుగునట్లు "పర్వతములు"కరిగిపోవునని ఎవరు అనెను?
①① ఎప్పుడు యెహోవా మందిర"పర్వతము" "పర్వతముల"శిఖరమున స్థిరపరచబడును?
①② ఏ "పర్వతమునకు "మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద ప్రభుత్వము కలుగునని యెహోవా అనెను?
①③ యెహోవా చూడగా ఆదికాల "పర్వతములు"బద్దలైపోవునని ఎవరు అనెను?
①④ షోమ్రోను "పర్వతముల"మీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ అని ఎవరు ప్రవచించెను?
①⑤ నిశ్చలములై భూమికి ఎలా యున్న "పర్వతములను"యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుమని మీకా అనెను?
Result: