Telugu Bible Quiz Topic wise: 513 || తెలుగు బైబుల్ క్విజ్ ("పాత్ర " అనే అంశముపై క్విజ్)

ఎటువంటి పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయవలెను?
ⓐ స్తుతి
ⓑ శోధన
ⓒ రక్షణ
ⓓ శ్రమ
Q.త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని ఏలీయా ఎవరిని అడిగెను?
ⓐ షూనేమీయురాలిని
ⓑ సారెపతు విధవరాలివి
ⓒ లేయామగ్దలేనే మరియని
ⓓ యెజెబెలుని
వెండి, బంగారం ఇత్తడి, ఇనుపపాత్రలు యెహోవాకు ఏమి అగును?
ⓐ హేయము
ⓑ అర్పణము
ⓒ ప్రతిష్ఠితము
ⓓ ధూపము
ఏ రాజు పానపాత్రలు బంగారపువై యుండెను?
ⓐ హీరాము
ⓑ దావీదు
ⓒ అహాబు
ⓓ సొలొమోను
Q.గొప్పయింటిలో వెండి, బంగారు పాత్రలును మాత్రమే గాక ఎటువంటి పాత్రలు ఉంటాయి?
ⓐ కఱ్ఱవియు మంటివియు
ⓑ రాగి, ఇత్తడి
ⓒ నీతి, యదార్ధ
ⓓ పైవన్నీ
6Q.అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము ఏమి చేయుటకు పౌలు నేను ఏర్పరచుకొనిన పాత్రయైయున్నాడు?
ⓐ గొప్ప
ⓑ దూషించుటకు
ⓒ భరించుటకు
ⓓ పారిపోవుటకు
7Q.గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు దేనికొరకు వినియోగింపబడును?
ⓐ గొప్పకు,ఐశ్వర్యమునకు
ⓑ ఘనతకును ఘనహీనతకును
ⓒ అవమానమునకు, ఆలోచనకు
ⓓ మహిమకు, ఘనతకు
యేసుతో కూడ పాత్రలో చెయ్యి ముంచి ఆయనను అప్పగించిన వారు ఎవరు?
ⓐ పేతురు
ⓑ యూదా
ⓒ యోహాను
ⓓ ఇస్కరియోతు యూదా
ఎవరు పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.?
ⓐ జార స్త్రీ
ⓑ సోమరి
ⓒ నీతిమంతుడు
ⓓ బుద్ది హీనుడు
Q.దేనితో నిండియున్న పాత్రను యేసు నోటికి అందించబడెను.?
ⓐ చిరకతో
ⓑ ప్రేమతో
ⓒ అసూయతో
ⓓ దయతో
తన్నుతాను పవిత్ర పరచుకొనినవాడు ఎటువంటి పాత్రయైయుండును?
ⓐ ఘన హీనత నిమిత్తమై
ⓑ ఘనత నిమిత్తమై
ⓒ త్యాగము నిమిత్తమై
ⓓ బుద్ధి నిమిత్తమై
ఎవరు గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను కడుగుకొనుట మొదలగు అచారములను అనుసరించెడివారు.?
ⓐ సమరయులు
ⓑ యూదులు
ⓒ కనానీయులు
ⓓ కల్దీయులు
Q.రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు దేనిని ప్రచురించవలెను?
ⓐ యేసు జననం
ⓑ యేసు పరిచర్య
ⓒ యేసు పునరుత్థానమును
ⓓ యేసు మరణమును
ఎవడును దీపము వెలిగించి పాత్రతో కప్పక ఏమి కనబడాలని దీపస్థంభముమీద పెట్టును.?
ⓐ చీకటి
ⓑ వెలుగు
ⓒ దీపము
ⓓ అగ్ని
Q.అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును, రక్తమును గూర్చియు ఏమిఅగును?
ⓐ సాక్షి
ⓑ నీతిమంతుడు
ⓒ అపరాధి
ⓓ ద్రోహి
Result: