Telugu Bible Quiz Topic wise: 514 || తెలుగు బైబుల్ క్విజ్ ("పాదములు" అనే అంశముపై క్విజ్-1)

1. పాదములతో మనము ఏమి చేయగలము?
ⓐ నడవగలము
ⓑ పరుగెట్టగలము
ⓒ గెంతగలము
ⓓ పైవన్నీ
2. యెహోవా మన పాదములను ఎక్కడ నిలుపును?
ⓐ బండమీద
ⓑ కొండమీద
ⓒ నేలమీద
ⓓ పచ్చిక మీద
3. ఏమి కాకుండా దేవుడు మన పాదములను తప్పించియున్నాడు?
ⓐ పడిపోకుండా
ⓑ జారిపడకుండా
ⓒ దిగకుండా
ⓓ పట్టుతప్పకుండా
4. చావనై యున్న తన కుమార్తెను బ్రదికించుమని యేసు పాదములు మీద పడిన సమాజమందిరపు అధికారి ఎవరు?
ⓐ నీకొదేము
ⓑ యూస్తు
ⓒ యాయిరు
ⓓ పేస్తూ
5. శుద్ధియైన పదిమంది కుష్టురోగులలో ఎవరు గొప్పశబ్దముతో దేవుని మహిమ పరచుచూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ యేసు పాదముల మీద పడెను?
ⓐ సుంకరి
ⓑ శాస్త్రి
ⓒ పరిసయ్యుడు
ⓓ సమరయుడు
6. మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ప్రభు పాదములకు పూసినది ఎవరు?
ⓐ మరియు
ⓑ యోహాన్నా
ⓒ సూసన్నా
ⓓ సలోమి
7. తన భూమిని అమ్మి వచ్చిన వెల అపొస్తలుల పాదముల యొద్ద పెట్టినది ఎవరు?
ⓐ అననీయ
ⓑ నికోలాసు
ⓒ బర్నబా(యోసేపు)
ⓓ అపొల్లో
8. లుస్త్రలో బలహీనపాదములు గల వానిని ఎవరు స్వస్థపరచెను?
ⓐ పేతురు
ⓑ యాకోబు
ⓒ యోహాను
ⓓ పౌలు
9. యేసు ఎవరి పాదములను కడిగెను?
ⓐ శిష్యుల
ⓑ దూతల
ⓒ పెద్దల
ⓓ యాజకుల
10. నీతిహీనుల పాదములు ఏమి చిందించుటకు పరుగెత్తుచున్నవి?
ⓐ కోపము
ⓑ ఆగ్రహము
ⓒ రక్తము
ⓓ అసూయ
11. యేసుక్రీస్తు నామమున ఎవరు పుట్టినది మొదలు కుంటివాడైన వాని చేయి పట్టుకొని లేపగా,వాని పాదములు, చీలమండలు బలమొందెను?
ⓐ ఫిలిప్పు - తోమా
ⓑ యాకోబు - అంద్రెయ
ⓒ పేతురు' - యోహాను
ⓓ లెబ్బయి - యూదా
12. ఎవరు తన పాదములను తైలములో ముంచుకొనును?
ⓐ నఫ్తాలి
ⓑ గాదు
ⓒ దాను
ⓓ ఆషేరు
13. మన పాదములకు దేని వలనైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలబడాలి?
ⓐ మంచి సువార్త
ⓑ సత్యసువర్త
ⓒ సమాధాన సువార్త
ⓓ నీతి సువార్త
14. పరిశుధ్ధప్రదేశములో ఎవరిని చెప్పులు విడువమని యెహోవా చెప్పెను?
ⓐ అబ్రాహాము
ⓑ యాకోబు
ⓒ అహరోను
ⓓ మోషే
15. ప్రభుని పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయునట్టి దేనితో సమానము?
ⓐ అపరంజి
ⓑ బంగారము
ⓒ గోమేధికము
ⓓ నీలము
Result: