1. మనుష్యకుమారుని "పాదములు"కొలిమిలో పుటము వేయబడిన దేనితో సమానము?
2. చావనై యున్న నా చిన్నకుమార్తెను బ్రదుకునట్లు చేయుమని ఎవరు యేసు "పాదముల"మీద పడెను?
3. ప్రభువా, నీవు నా "పాదములు"కడుగుదువా? అని ఎవరు యేసుతో అనెను?
4. ఎవరి త్రోవల యందు నడువకుండా "పాదములను"వెనుకకు తీసుకొనవలెను?
5. తన ప్రజల నిమిత్తము ఎవరు రాజు యెదుట మనవి చేసి అతని "పాదముల"మీద పడెను?
6. త్రోవతప్పిన వారి "పాదములు" ఏమి చిందించుటకు పరుగులెత్తుచున్నవి?
7. నా "పాదములను"వలలో నుండి యెహోవా విడిపించునని ఎవరు అనెను?
8. ఏమి చేయుటకు పాపుల "పాదములు" పరుగులెత్తును?
9. ఎవరి "పాదముల" భూషణములను యెహోవా తీసివేయును?
10. దానియేలు చూచిన దేనిని పోలిన జంతువు తన "పాదములను" మనుష్యుని వలె నిలువబెట్టెను?
11. యెహోవాను విడిచిన ఏ రాజునకు "పాదములలో" జబ్బు పుట్టెను?
12. యెహోవా నా "పాదములను" చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడని ఎవరు అనెను?
13. ఎవరు యేసు ఉన్న చోటికి వచ్చి తన సహోదరుని నిమిత్తము ఆయన "పాదముల" మీద పడెను?
14. నా "పాదములు" కడుగుకొంటిని, వాటిని మురికి చేయనేల? అని ఎవరు అనెను?
15. ఎక్కడ యున్న బలహీన "పాదములు" గల వానికి పౌలు ద్వారా స్వస్థత కలిగెను?
Result: