1. "SHOES" అనగా ఏమిటి?
2. పాదరక్షలను ఏమను పిలుచుదురు?
3. పాదరక్షలను దేనితో చేయుదురు?
4. ఎవరికి యెహోవా సన్నమైన యెర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు తొడిగించెను?
5. పాదరక్షల కొరకై బీదలను అమ్మివేయు వారెవరు?
6. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడిచి పాదరక్షలు తొడుగుకొన వలెనని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
7. ఎవరు పాదరక్షలు లేకుండా కాలినడకను ఒలీవ కొండ ఎక్కుచు వెళ్ళెను?
8. పరిశుద్ధస్థలమున ఎవరిని పాదరక్షలు తీసివేయుమని యెహోవా సేనాధిపతి చెప్పెను?
9. పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లు దేనిని అమ్ముదము రండని ఇశ్రాయేలీయులు అనుకొందురు?
10. యెహోవా పిలిచిన దూరమున నున్న జనముల పాదరక్షల వారు ఏమవ్వదు?
11. ఇశ్రాయేలీయులు చేసిన దోషములను బట్టి ఏమవుచు తమ పాదరక్షలు తీయకయు నిట్టూర్పులు విడుచుదురు?
12. ఏ నదిని పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు యెహోవా చేయును?
13. ఎవరి పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియునై యున్నవి?
14. పాదరక్షలతో అందముగా నడుచుచున్నదెవరు?
15. ఎవరు సమాధాన కాలమందు అబ్నేరు అమాశాల రక్తమును తన పాదరక్షల మీద పడజేసెను?
Result: