①. దుష్టులతో పాటు ఎవరు కట్ల"పాముల" విషమును పీల్చుదురు?
②. దుష్టుల భక్తిహీనుల కడుపులో ఆహారము ఏమియైదాని లోపల నాగు"పాముల"విషమగును?
③. దుష్టులను భక్తిహీనులను నాగు"పాము" యొక్క ఏమి చంపును?
④. మూర్ఖము గల ఇశ్రాయేలీయుల మీదికి దేనిలో ప్రాకు "పాముల"విషమును రప్పించెదనని యెహోవా అనెను?
⑤. విశ్వాసము లేని పిల్లలైన ఇశ్రాయేలీయుల ఏమి నాగు"పాముల"క్రూరవిషము అని యెహోవా అనెను?
⑥. యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టు దినమున ఎవరు నాగు"పాము"పుట్ట యొద్ద ఆట్లాడును?
⑦. యెహోవా దినము ఒకడు ఇంటిలో దేని మీద చేయి వేయగా "పాము" వాని కరచినట్లుండును?
⑧. ఎటువంటి "పాములు"గల యెడారియైన అరణ్యములో యెహోవా ఇశ్రాయేలీయులను నడిపించెను?
⑨. ఏమి కొట్టు వానిని "పాము"కరచును?
①⓪. ఏమి లేక "పాము"కరచిన యెడల మంత్రగాని చేత ఏమియు కాదు?
①①. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు మిమ్మును పంపుచున్నాను "పాముల"వలె ఎలా యుండుమని యేసు శిష్యులతో చెప్పెను?
①②. ఒకడు తన కుమారుడు ఏమి అడిగిన యెడల "పాము"నిచ్చునా? అని యేసు అనెను?
①③. దేని యొక్క ధ్వని ప్రాకిపోవు "పాము"చప్పుడు వలె నున్నదని యెహోవా అనెను?
①④. పాములు" మరియు ఏమి గల దేశము గుండా లోబడని పిల్లలు పోవుచున్నారని యెహోవా అనెను?
①⑤. ఎవరి చాటున నివసించువాడు నాగు"పాములను"త్రొక్కును?
Result: