Telugu Bible Quiz Topic wise: 519 || తెలుగు బైబుల్ క్విజ్ ("పాలు" అనే అంశముపై క్విజ్)

1ప్ర. ఎవరి పళ్లు "పాల"చేత తెల్లగాను ఉండును?
A యూదా
B లేవి
C దాను
D యోసేపు
2 ప్ర. దాహమునకు నీళ్లు అడిగిన ఎవరికి యాయేలు "పాల"బుడ్డి ఇచ్చెను?
A బారాకుకు
B హెబెరుకు
C సీసెరాకు
D హోబాబుకు
3 . యెరూషలేము లోని ఎవరు "పాల" కంటే తెల్లని వారు?
A ధనవంతులు
B ఘనులు
C అధిపతులు
D పరదేశులు
4 ప్ర. యెహోవా దినమున ఒకడు ఏమి పెంచుకొనగా ఆవి సమృద్ధిగా "పాలు"ఇచ్చును?
A రెండుఆవులు రెండుగొర్రెలు
B పదిగొర్రెలు ఒక ఆవు
C మూడు ఆవులు ఒక గొర్రె
D ఒకచిన్నఆవు రెండుగొర్రెలు
5 ప్ర. ఎవరిని యెహోవా తూర్పు దేశస్థులకు అప్పగించగా వీరు వారి పంటలు తిని వారి "పాలు"త్రాగుదురు?
A అమ్మోనీయులను
B అమోరీయులను
C అమాలేకీయులను
D అష్షూరీయులను
6ప్ర. తన యొద్దకు వచ్చిన వారికి వెన్నను"పాలను" సిద్ధము చేయించినదెవరు?
A మానోహ
B అబ్రాహాము
C లోతు
D గిద్యోను
7Q. పాలు తరచగా ఏమి పుట్టును?
A జున్ను
B నెయ్యి
C పెరుగు
D వెన్న
8 ప్ర. ఎవరి వలె యెహోవా "పాలిచ్చు" గొర్రెలను మెల్లగా నడిపించును?
A యజమానుని
B సేవకుని
C గొర్రెలకాపరి
D జీతగాని
9 ప్ర.నీతిని బట్టి ప్రభువు తీర్పు తీర్చుదినమున "పాలు"కుడుచు పిల్ల దేని యొద్ద ఆట్లాడును?
A కొదమసింహముయొద్ద
B నాగుపాముపుట్టయొద్ద
C చిరుతపులినివాసముయొద్ద
D ఎలుగుబంటి నుండి
10 ప్ర. యెహోవా సీయోనులో గర్జించు దినమందు వేటిలో నుండి "పాలు"ప్రవహించును?
A లోయలలో
B మెట్టలలో
C కొండలలో
D నదులలో
11. ఏమి లేకపోయినను ఇయ్యకను "పాలను" కొనుమని యెహోవా సెలవిచ్చెను?
A ధనము
B నిధి
C వెండి
D రూకలు
12. మందను కాచి మంద "పాలు" త్రాగనివాడెవడు? అని ఎవరు అనెను?
A పౌలు
B పేతురు
C యోహాను
D యాకోబు
13 Q. "పాలు" త్రాగు ప్రతివాడు శిశువే గనుక దేనిలో అనుభవము లేనివాడైయున్నాడు?
A న్యాయపుతీర్పులో
B నీతివాక్యవిషయములో
C సత్యప్రవర్తనలో
D యధార్ధమార్గములో
14. మీకు బలము చాలకపోయినందున "పాల" తోనే మిమ్మును పెంచితిని దేనితో మిమ్మును పెంచలేదు అని పౌలు కొరింథీ సంఘముతో అనెను?
A రొట్టెలతో
B మాంసముతో
C అన్నముతో
D కూరలతో
15 .ఏ వాక్యమను "పాల"వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ "పాలను"ఆపేక్షింపవలెను?
A పవిత్రమైన
B శుద్ధమైన
C నిశ్చలమైన
D నిర్మలమైన
Result: