Telugu Bible Quiz Topic wise: 520 || తెలుగు బైబుల్ క్విజ్ ("పినతండ్రులు" అనే అంశముపై క్విజ్)

1. "Fathers younger brother" అనగా ఎవరు?
ⓐ పినతండ్రి
ⓑ చిన్నతండ్రి
ⓒ చిన్నాన్న
ⓓ పైవన్నియు
2. కయీను కుమారుడైన హనోకు "పినతండ్రి" పేరేమిటి?
ⓐ షేతు
ⓑ ఎనోషు
ⓒ కేయినాను
ⓓ లెమెకు
3. మనషే యొక్క "పినతండ్రి"పేరేమిటి?
ⓐ బెన్యామీను
ⓑ దాను
ⓒ నఫ్తాలి
ⓓ గాదు
4. ఎలియాజరు యొక్క "పినతండ్రి"పేరేమిటి?
ⓐ హూరు
ⓑ రేకాబు
ⓒ మోషే
ⓓ యెహొషువ
5 . సౌలు యొక్క "పినతండ్రి"పేరేమిటి?
ⓐ ఏరు
ⓑ నేదు
ⓒ కనజు
ⓓ నేరు
6. దావీదు "పినతండ్రి"పేరేమిటి?
ⓐ యోనాతాను
ⓑ యెహీయేలు
ⓒ హనాను
ⓓ బెనాయా
7. ఎలీఫజు యొక్క "పినతండ్రి"పేరేమిటి?
ⓐ అనాను
ⓑ యాకోబు
ⓒ శేరాయా
ⓓ షేమాను
8. మొరెకై "పినతండ్రి" పేరేమిటి?
ⓐ అహీయెబెలు
ⓑ అబీజెయెరు
ⓒ అబీహాయిలు
ⓓ అబీషెమెరు
9 . ఒత్నీయేలు "పినతండ్రి" పేరేమిటి?
ⓐ సాసోను
ⓑ కహూము
ⓒ కాలేబు
ⓓ బెతెమీను
10 . హేమాను యొక్క "పినతండ్రి"పేరేమిటి?
ⓐ మీకాయా
ⓑ బెరాయా
ⓒ కెనాయా
ⓓ అబీయా
11. అశ్రీయేలు యొక్క "పినతండ్రి"పేరేమిటి?
ⓐ మోయామీను
ⓑ ఎఫ్రాయిము
ⓒ ఊలాము
ⓓ ఇత్రయీము
12. ఉజ్జీ యొక్క "పినతండ్రు"లలో ఒకని పేరు తెల్పుము?
ⓐ పువ్వా
ⓑ షోబాలు
ⓒ సెరెదు
ⓓ యెజెరు
13. అద్దారు యొక్క "పినతండ్రులలో" ఒకని పేరు తెల్పుము?
ⓐ ఆప్బేలు
ⓑ ఆహ్యో
ⓒ జిమ్రీ
ⓓ ఇమ్రీ
14. మోషే "పినతండ్రులలో" ఒకని పేరు తెల్పుము?
ⓐ నీమ్రాను
ⓑ యెహేలు
ⓒ హెబ్రోను
ⓓ యెరీము
15 . సూయ యొక్క "పినతండ్రులలో" ఒకని పేరు తెల్పుము?
ⓐ ఇమ్నా
ⓑ కిమ్రా
ⓒ జోనీ
ⓓ జిఖ్రీ
Result: