Telugu Bible Quiz Topic wise: 521 || తెలుగు బైబుల్ క్విజ్ ("పిల్లలు" అనే అంశముపై క్విజ్)

1. పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువునుబట్టి ఏమి చేయ తగినది?
A గొప్పచేయ
B మెచ్చుకొన
C ద్వేషింప
D ప్రేమింప
2Q. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక --------,---------తో ప్రేమింతము?
A క్రియతోను, సత్యముతోను
B ప్రేమ, కృప
C నీతి,యదార్థత
D సత్యముతోను,నీతి
3Q. మరణము వరకు సౌలు కుమార్తెయగు ఎవరు పిల్లలను కనకయుండెను.?
A మేరబు
B మీకాలు
C అహీనోయమని
D మార్థ
4Q. శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి ఎవరి యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.?
A రాజులు, యాజకులు
B ప్రవక్తలు, పెద్దవారు
C బాలురు, చంటి పిల్లలు
D యాజకులు, బాలురు
5Q. చిన్న పిల్లలారా, వేటి జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి?
A జ్ఞానము
B దుష్టుల
C విగ్రహముల
D బొమ్మల
6. పిల్లలారా, ప్రభువునందు ఎవరికి విధేయులైయుండుడి?
A గురువులకు
B బోధకులకు
C తల్లి తండ్రులకు
D స్నేహితులకు
7Q. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ ఏమి ఇచ్చుచున్నాడు.?
A సాక్ష్యం
B సంతోషం
C వాగ్దానం
D శ్రమ
8Q. యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు ------ పాపమునకు ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక సంధిచేసికొందురు?
A దీవెన
B శ్రమ
C సంతోషం
D వాగ్దానం
9Q. శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు సంతానమని యెంచ బడుదురు.?
A వాగ్దాన
B దీవెన
C సంతోషం
D ప్రేమ
10Q. ఎవరి మధ్యకు గొట్టె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అని యేసుక్రీస్తు అనెను?
A సింహము
B తోడేలు
C పావురము
D కోకిల
11.పిల్లలు "మొదట ఏమి పొందవలెనని యేసు అనెను?
A స్వాస్థ్యము
B తృప్తి
C ఆనందము
D ఆశ
12. యెహోవా యందు ఏమిగల వాని"పిల్లలు" భోజనపు బల్లచుట్టు ఒలీవ మొక్కల వలె నుందురు?
A భయభక్తులు
B శ్రద్ధాసక్తులు
C విధేయతలు
D వినయమనస్సు
13ప్ర. మనము దేవుని "పిల్లల"మని ఆత్మ ఎవరితో సాక్ష్యమిచ్చుచున్నాడు?
A మన మనస్సుతో
B మన హృదయముతో
C మన ఆత్మతో
D మన యోచనలతో
14. యెహోవా "పిల్లలను"సీయోనులో నుండి ఏమి చేయుచున్నాడు?
A గమనించుచున్నాడు.
B ఆశీర్వాదించుచున్నాడు
C దృష్టించుచున్నాడు
D పోషించుచున్నాడు
15 యెహోవా మన మీద నుంచిన ఆత్మయు నోటనుంచిన మాటలును మన నోటమన "పిల్లల"నోటవారి పిల్లల నోట నుండి తొలగిపోవు అని ఆయన ఏమి చేసెను?
A వాగ్దానము
B నియమము
C కట్టడ
D నిబంధన
Result: