Telugu Bible Quiz Topic wise: 524 || తెలుగు బైబుల్ క్విజ్ ("పునరుత్థానము"అను అంశమపై తెలుగు బైబిల్ క్విజ్)

1"పునరుత్థానము"అనగా ఏమిటి?
A తిరిగి జన్మించుట
B సమాధిలోనికి తిరిగి వెళ్లుట
C మృతులలో నుండి లేపబడుట
D తల్లి గర్భమున పడుట
2. ఎవరు "పునరుత్థానము"యై యుండెను?
A క్రీస్తు
B హనోకు
C ఏలీయా
D ఆదాము
3 ప్ర. మనతో కలిసియున్న ఒకడు క్రీస్తు "పునరుత్థానము"గూర్చి సాక్షియై యుండుట ఆవశ్యమని ఎవరు సహోదరులతో చెప్పెను?
A పేతురు
B యాకోబు
C పౌలు
D ఫిలిప్పు
4ప్ర. ఎవరు బహుబలముగా ప్రభువైన యేసు "పునరుత్థానము"గురించి సాక్ష్యమిచ్చిరి?
A శిష్యులు
B జనసమూహము
C అపొస్తలులు
D స్త్రీలు
5 ప్ర.క్రీస్తు "పునరుత్థానము" యొక్క సాదృశ్యమందు ఏమి గలవారమై యుండవలెను?
A పాలు
B భాగము
C కమము
D ఐక్యము
6ప్ర."పునరుత్థానము"లేదని చెప్పెడి ఎవరికి క్రీస్తు బాగుగా ప్రత్యుత్తరమిచ్చెను?
A శాస్త్రులకు
B ప్రధానయాజకులకు
C సద్దూకయ్యులకు
D పరిసయ్యులకు
7.మృతినొందిన వారు అంత్యదినమున "పునరుత్థానమందు"లేచునని యెరుగుదునని ఎవరు అనెను?
A అన్న
B మార్త
C మరియ
D సలోమి
8 ప్ర. మృతుల "పునరుత్థానము"లేదని ఎవరిలో కొందరు చెప్పుచున్నారు?
A కొరింథీయులలో
B గలతీయులలో
C ఎఫెసీయులలో
D ఫిలిప్పీయులలో
9 ప్ర. శరీరము క్షయమైనదిగా విత్తబడి ఎలా లేపబడుట మృతుల "పునరుత్థానము" అని పౌలు చెప్పెను?
A సజీవమైనదిగా
B ఆరోగ్యమైనదిగా
C అక్షయమైనదిగా
D సంపూర్ణమైనదిగా
10ప్ర. మృతులలో నుండి "పునరుత్థానము"కావలెనని పౌలు క్రీస్తు యొక్క దేనిలో సమానానుభవము గలవాడయ్యెను?
A సువార్తలో
B నిందలలో
C శిక్షలో
D మరణములో
11. యేసుక్రీస్తు పునరుత్థాన"మూలముగా దేవుని విషయము ఎటువంటి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని పేతురు అనెను?
A ఆనింద్యమైన
B నిర్మలమైన
C పవిత్రమైన
D శుద్ధమైన
12. "పునరుత్థానములో" పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు?
A మొదటి
B రెండవ
C ప్రధమ
D చివరి
13. నీతిమంతులకు అనీతిమంతులకు "పునరుత్థానము""కలుగబోవుచున్నదనే ఏమి కలిగియున్నాము?
A ధైర్యము
B నిరీక్షణ
C విశ్వాసము
D సంకల్పము
14 . క్రీస్తు శ్రమపడి మృతుల "పునరుత్థానము"పొందువారిలో మొదటివాడగుట చేత ప్రజలకు అన్యజనులకు ఏమి కలుగుచున్నది?
A రక్షణ
B అధికారము
C వెలుగు
D కృపావరము
15. మృతులలో నుండి "పునరుత్థానుడై"నందున దేనిని బట్టి క్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను?
A సిలువమరణమునుబట్టి
B కఠిన శ్రమలనుబట్టి
C విధేయతను బట్టి
D పరిశుద్ధమైన ఆత్మను బట్టి
Result: