Telugu Bible Quiz Topic wise: 526 || తెలుగు బైబుల్ క్విజ్ ("పునరుత్థానము" అనే అంశముపై క్విజ్-3)

①. "పునరుత్థానము"అనగా ఏమిటి?
Ⓐ తిరిగి జన్మించుట
Ⓑ సమాధిలోనికి తిరిగి వెళ్లుట
Ⓒ మృతులలో నుండి లేపబడుట
Ⓓ తల్లి గర్భమున పడుట
②. ఎవరు "పునరుత్థానము"యై యుండెను?
Ⓐ క్రీస్తు
Ⓑ హనోకు
Ⓒ ఏలీయా
Ⓓ ఆదాము
③. మనతో కలిసియున్న ఒకడు క్రీస్తు "పునరుత్థానము"గూర్చి సాక్షియై యుండుట ఆవశ్యమని ఎవరు సహోదరులతో చెప్పెను?
Ⓐ యాకోబు
Ⓑ పేతురు
Ⓒ పౌలు
Ⓓ ఫిలిప్పు
④. ఎవరు బహుబలముగా ప్రభువైన యేసు "పునరుత్థానము"గురించి సాక్ష్యమిచ్చిరి?
Ⓐ శిష్యులు
Ⓑ జనసమూహము
Ⓒ స్త్రీలు
Ⓓ అపొస్తలులు
⑤. క్రీస్తు "పునరుత్థానము" యొక్క సాదృశ్యమందు ఏమి గలవారమై యుండవలెను?
Ⓐ పాలు
Ⓑ భాగము
Ⓒ క్రమము
Ⓓ ఐక్యము
⑥. "పునరుత్థానము"లేదని చెప్పెడి ఎవరికి క్రీస్తు బాగుగా ప్రత్యుత్తరమిచ్చెను?
Ⓐ శాస్త్రులకు
Ⓑ ప్రధానయాజకులకు
Ⓒ సద్దూకయ్యులకు
Ⓓ పరిసయ్యులకు
⑦. మృతినొందిన వారు అంత్యదినమున పునరుత్థానమందు"లేచునని యెరుగుదునని ఎవరు అనెను?
Ⓐ అన్న
Ⓑ మార్త
Ⓒ మరియ
Ⓓ సలోమి
⑧. మృతుల "పునరుత్థానము"లేదని ఎవరిలో కొందరు చెప్పుచున్నారు?
Ⓐ కొరింథీయులలో
Ⓑ గలతీయులలో
Ⓒ ఎఫెసీయులలో
Ⓓ ఫిలిప్పీయులలో
⑨. శరీరము క్షయమైనదిగా విత్తబడి ఎలా లేపబడుట మృతుల "పునరుత్థానము"అని పౌలు చెప్పెను?
Ⓐ సజీవమైనదిగా
Ⓑ ఆరోగ్యమైనదిగా
Ⓒ అక్షయమైనదిగా
Ⓓ సంపూర్ణమైనదిగా
①⓪. మృతులలో నుండి "పునరుత్థానము"కావలెనని పౌలు క్రీస్తు యొక్క దేనిలో సమానానుభవము గలవాడయ్యెను?
Ⓐ సువార్తలో
Ⓑ నిందలలో
Ⓒ శిక్షలో
Ⓓ మరణములో
①①. యేసుక్రీస్తు పునరుత్థాన"మూలముగా దేవుని విషయము ఎటువంటి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని పేతురు అనెను?
Ⓐ ఆనింద్యమైన
Ⓑ నిర్మలమైన
Ⓒ పవిత్రమైన
Ⓓ శుద్ధమైన
①②. ఏ పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు?
Ⓐ మొదటి
Ⓑ రెండవ
Ⓒ ప్రధమ
Ⓓ చివరి
①③. నీతిమంతులకు అనీతిమంతులకు "పునరుత్థానము'''కలుగబోవుచున్నదనే ఏమి కలిగియున్నాము?
Ⓐ ధైర్యము
Ⓑ నిరీక్షణ
Ⓒ విశ్వాసము
Ⓓ సంకల్పము
①④. క్రీస్తు శ్రమపడి మృతుల "పునరుత్థానము"పొందువారిలో మొదటివాడగుట చేత ప్రజలకు అన్యజనులకు ఏమి కలుగుచున్నది?
Ⓐ రక్షణ
Ⓑ అధికారము
Ⓒ వెలుగు
Ⓓ కృపావరము
①⑤. మృతులలో నుండి "పునరుత్థానుడై"నందున దేనిని బట్టి క్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను?
Ⓐ సిలువమరణమునుబట్టి
Ⓑ కఠిన శ్రమలనుబట్టి
Ⓒ విధేయతను బట్టి
Ⓓ పరిశుద్ధమైన ఆత్మను
Result: