Telugu Bible Quiz Topic wise: 527 || తెలుగు బైబుల్ క్విజ్ ("పురుగులు" అంశము పై క్విజ్)

1. నేను నరుడను కాను "పురుగును" అని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ యాకోబు
ⓒ యోవేలు
ⓓ హగ్గయి
2. "పురుగు" వంటి వాడని యెహోవా ఎవరిని అనెను?
ⓐ నోవహును
ⓑ యాకోబును
ⓒ యోసేపును
ⓓ కాబును
3. ఏ "పురుగులు" విడిచిన దానిని మిడుతలు తినివేసియుండెను?
ⓐ చీడ
ⓑ పసరు
ⓒ గొంగళి
ⓓ చెద
4. భక్తిహీనులు భక్తిశూన్యులు సమానముగ ఎక్కడ పండుకొనగా "పురుగులు" వారిద్దరిని కప్పును?
ⓐ సమాధిలో
ⓑ బురదలో
ⓒ గుంటలో
ⓓ మంటిలో
5. ఎవరి మాట వినక మన్నాను ఉదయము వరకు కొందరు మిగల్చగా అది "పురుగు"పట్టెను?
ⓐ అహరోను
ⓑ యెహోషువ
ⓒ మోషే
ⓓ మిర్యాము
6. ఎవరు భూమి మీద ప్రాకు "పురుగుల" వలె యెహోవా యొద్దకు ప్రాకి వత్తురు?
ⓐ భూరాజులు
ⓑ అన్యజనులు
ⓒ ధనవంతులు
ⓓ మోసగాళ్లు
7. ఏ "పురుగులు" విడిచిన దానిని చెదపురుగులు తినివేసెను?
ⓐ గొంగళి
ⓑ వత్స
ⓒ పసరు
ⓓ చీడ
8. ఎవరికి చిమ్మట "పురుగు"వలె నేనుందునని యెహోవా అనెను?
ⓐ గాదీయులకు
ⓑ మనషీయులకు
ⓒ దానీయులకు
ⓓ ఎఫ్రాయిమీయులకు
9. నీనెవె సైనికులు కంచెలలో దిగిన గొంగళి "పురుగుల"వలె ఉన్నారని ఏ ప్రవక్త దేవోక్తి చెప్పెను?
ⓐ నహూము
ⓑ హగ్గయి
ⓒ జెఫన్యా
ⓓ మలాకీ
10. ఎవరి కొరకు యెహోవా ఏర్పర్చిన సొరచెట్టును తొలుచుటకు ఆయన "పురుగును ఏర్పర్చెను?
ⓐ ఆమోసు
ⓑ యోనా
ⓒ హబక్కూకు
ⓓ యోవేలు
11. ఎవరికి యెహోవా వత్స"పురుగు"వలె నుందుననెను?
ⓐ ఇశ్రాయేలీయులకు
ⓑ బగుప్తీయులకు
ⓒ యూదా వారికి
ⓓ బెన్యామీనీయులకు
12. నిశ్చయముగా "పురుగు"వంటి మనుష్యుడు యెహోవా దృష్టికి ఏమి కానేరడు?
ⓐ నిష్కళంకుడు
ⓑ మంచివాడు
ⓒ ఉన్నతుడు
ⓓ పవిత్రుడు
13. ఎవరి క్రింద "పురుగులు"వ్యాపించును?
ⓐ దుష్టుల
ⓑ దొంగల
ⓒ నీచుల
ⓓ మూర్ఖుల
14. ఎవరు దేవుని మహిమ పరచనందున ప్రభువు దూత మొత్తెను గనుక "పురుగులు"పడి ప్రాణము విడిచెను?
ⓐ ఫరో
ⓑ హేరోదు
ⓒ అన్న
ⓓ కయప
15. ఏమి చేసిన వారి కళేబరముల యొక్క "పురుగు"చావదు?
ⓐ దుర్మార్గత
ⓑ దుష్టత్వము
ⓒ తిరుగుబాటు
ⓓ చెడుక్రియలు
Result: