1. "దేవుడు" అని వ్రాయబడని పుస్తకము లేమిటి?
2. ఒకే ఒక కుటుంబ నేపధ్యముతో ఉన్న పుస్తకము ఏది?
3. దేవునిపై తిరుగుబాటు చేసిన ఎఫ్రాయిమును దీవెన గూర్చి వ్రాయబడిన పుస్తకమేది?
4. మేలును అసహ్యించుకొని కీడును చేస్తున్న యాకోబు సంతతిని గూర్చి ఏ పుస్తకములో వ్రాయబడినది?
5. "శోధనల" పుస్తకమని దేనికి పేరు?
6 ."జీవితనడవడికను" తెలియజేయు పుస్తకమని దేనిని పిలుస్తారు?
7. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము" ను ఏ పుస్తకములో చూడగలము?
8. నీనెవె పట్టణము చేసిన హేయక్రియలను బట్టి దానికి సంభవింపబోవు నాశనము ఏ పుస్తకములో వ్రాయబడెను?
9. సూర్యుని క్రిందనున్న జీవితము ఎటువంటిదో తెలిపే పుస్తకమేది?
10. యెహోవా "ఉగ్రతను"తెలియజేయు పుస్తకము ఏమిటి?
11. "మనుష్యకుమారుని ఆగమనము, అన్యజనుల రక్షణ"; ఏ పుస్తకములో దర్శనరీతిని వ్రాయబడింది?
12. అంత్యకాలము వరకు మరుగుగా ఉన్న సంగతులను తెలియజేయు పుస్తకమేది?
13. దేవుడిచ్చిన హెచ్చరికలు, రక్షణ, తీర్పు, నూతన యెరూషలేముల గురించి వ్రాయబడిన పుస్తకము పేరేమిటి?
14. దేవుడిచ్చిన స్వాస్థ్యములను పొందుకొను విధానమును తెలియపర్చు పుస్తకమేది?
15. ప్రజలకు జాగ్రత్తలు చెప్పబడిన పుస్తకమేది?
Result: