①. 'BOOK' అనగ ఏమిటి?
②. పుస్తకము"ను హెబ్రీ భాషలో ఏమందురు?
③ప్ర.పరిశుద్ధ గ్రంధములో "పుస్తకము"కు మరియొకపేరేమిటి?
④. ఎవరు ముప్పది సంవత్సరములు మొదలుకొని పై వయస్సు గలవారు కవిలెలో "(పుస్తకము)"లో చేర్చబడిరి?
⑤. గోత్రముల నుండి వెళ్లిన ముగ్గురేసి మనుష్యులు దేశసంచార వివరములు "పుస్తకము"లో వ్రాసి ఎవరి యొద్దకు వచ్చిరి?
⑥. నా కన్నీళ్లు నీ కవిలె"(పుస్తకము)"లో కనబడును గదా అని ఎవరు అనెను?
⑦. ఎగిరిపోవు "పుస్తకము"ఎవరికి కనబడెను?
⑧. జెకర్యాకు కనబడిన "పుస్తకము"భూమి యంతటిమీదకు బయలు వెళ్ళు ఏమై యున్నది?
⑨. దూత చేతిలో విప్పబడి యున్న చిన్న "పుస్తకము"తీసుకొనుమని ఒక స్వరము చెప్పుట ఎవరు వినెను?
①⓪. దూత యోహానుకు ఆ చిన్న"పుస్తకము"ను ఏమి చేయమని చెప్పెను?
①①. ధూత ఇచ్చిన చిన్న"పుస్తకమును" యోహాను తినగా అది దేనికు చేదాయెను?
①②. నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక "పుస్తకము"లో వ్రాసియుంచుకొనుమని యెహోవా ఎవరితో చెప్పెను?
①③. యిర్మీయా నోటి మాటలను బట్టి యెహోవా సెలవిచ్చిన మాటలను ఎవరు "పుస్తకము"లో వ్రాసెను?
①④. ఎగిరిపోవు "పుస్తకము"లో రెండు ప్రక్కలా వ్రాసి యున్న దానిని బట్టి దొంగిలువారందరు అప్రమాణికులందరును ఏమి చేయబడుదురు?
①⑤. యెహోవా యిర్మీయాకు సెలవిచ్చిన మాటలను వ్రాసిన "పుస్తకపు"చుట్టను అగ్నిలో పడవేసిన రాజు ఎవరు?
Result: