1 "పెందలకడ" అనగా ఏమిటి?
2. "పెందలకడ" లేచి తన జనులతో మాటలాడినదెవరు?
3Q. తన జనులయందు ఏమిగల వాడై యెహోవా "పెందలకడ" లేచి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపెను?
4. మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు "పెందలకడ" లేచి ఏమి చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కెను?
5Q. "పెందలకడ" లేచి యెహోవా పంపుచున్న సేవకులైన ప్రవక్తలమాటలను జనులు వినకపోవుట వలన దేనికి చేసినట్లుగా వారున్న మందిరమునకు చేసెదననెను?
6. ఎవరు పట్టణపు అధికారులను సమకూర్చుకొని "పెందలకడ"లేచి యెహోవా మందిరమునకు పోయెను?
7Q. "పెందలకడ" లేచి యెహోవా తన జనులతో ఎలా మాట్లాడెను?
8Q. "పెందలకడ" లేచి యెహోవా పంపిన దూతలను జనులు ఏమి చేయుచుండిరి?
9. నా మాట వినుడని యెహోవా "పెందలకడ"లేచి చెప్పుచు వచ్చినను,తమ దుష్టహృదయములో పుట్టు దేని చొప్పున జనులు ఆయన మాట వినకపోయిరి?
10Q. యెహోవా "పెందలకడ" లేచి జనులకు బోధించినను వారు ఆయన వైపు ఏమి త్రిప్పుకొనిరి?
11Q. "పెందలకడ"లేచి ఎక్కడికి పోదము రమ్మని షూలమ్మితీ తన ప్రియుడైన క్రీస్తుతో అనెను?
12Q. క్రీస్తు "పెందలకడ"లేచి యింకను చీకటి యుండగానే ఎక్కడికి వెళ్ళి ప్రార్ధించెను?
13 Q. ప్రజలందరు యేసు మాట వినుటకు ఎక్కడ యున్న ఆయన యొద్దకు "పెందలకడ"వచ్చుచుండిరి?
14. ఆదివారమున ఇంకా చీకటిగా నున్నప్పుడు ఎవరు "పెందలకడ" యేసు సమాధి యొద్దకు వచ్చెను?
15Q. యెహోవా "పెందలకడ"లేచి తన జనుల యొద్దకు పంపిన ప్రవక్తలను వారు ఏమి చేయుచు వచ్చిరి?
Result: