Telugu Bible Quiz Topic wise: 533 || తెలుగు బైబుల్ క్విజ్ ("పేరు" అనే అంశము పై క్విజ్)

①. అనేక జనములకు ఎలా నియమించి అబ్రామునకు యెహోవా అబ్రాహాము అని "పేరు"పెట్టెను?
Ⓐ నాయకునిగా
Ⓑ రాజుగ
Ⓒ అధిపతిగా
Ⓓ తండ్రినిగా
②. పోరాడి గెలిచిన యాకోబుకు యెహోవా ఏ "పేరు" పెట్టెను?
Ⓐ ఇశ్రాయేలు
Ⓑ మిఖాయేలు
Ⓒ పెనూయేలు
Ⓓ గబ్రియేలు
③. యెహోవా ఎవరిని అని "యెహోవా "అని ఆయనకు "పేరు"అని మోషే ఇశ్రాయేలీయులు ఆయనను గూర్చి కీర్తన పాడిరి?
Ⓐ మహాదేవుడు
Ⓑ యుద్ధశూరుడు
Ⓒ బలవంతుడు
Ⓓ సైన్యాధిపతి
④. మేము నిన్ను సన్మానించుటకు నీ "పేరు" ఏమిటని యెహోవా దూతను ఎవరు అడిగెను?
Ⓐ యొప్తా
Ⓑ గిద్యోను
Ⓒ మానోహ
Ⓓ సమ్సోను
⑤. తన యింటికి కలిగిన కీడును బట్టి ఎవరు తన కుమారునికి బెరీయా అని "పేరు"పెట్టెను?
Ⓐ మనషే
Ⓑ రూబేను
Ⓒ బెన్యామీను
Ⓓ ఎఫ్రాయిము
⑥ లోకములోని ఘనులకు కలిగియున్న "పేరు వంటి పేరు"దేవుడు ఎవరికి కలుగజేయుదుననెను?
Ⓐ సొలొమోనుకు
Ⓑ హిజ్కియాకు
Ⓒ దావీదునకు
Ⓓ ఉజ్జీయాకు
⑦. ఎవరి "పేరు"అసహ్యత పుట్టించును?
Ⓐ బలత్కారుల
Ⓑ భక్తిహీనుల
Ⓒ బుద్దిహీనుల
Ⓓ విశ్వాసఘాతకుల
⑧. దేని కంటే మంచి"పేరు"కోరదగినది?
Ⓐ గొప్పఐశ్వర్యము
Ⓑ ఘనతప్రభావము
Ⓒ రాజరికము
Ⓓ ఔన్నత్యము
⑨. అహంకారియైన గర్విష్టునికి ఏమని "పేరు"?
Ⓐ భక్తిహీనుడని
Ⓑ అపహాసకుడని
Ⓒ మోసకారని
Ⓓ మూర్ఖుడని
①⓪. కీడుచేయ ఏమి పన్నువానికి తంటాలమారి అని "పేరు"పెట్టబడును?
Ⓐ కుట్రలు
Ⓑ కుతంత్రములు
Ⓒ పన్నాగములు
Ⓓ కుయుక్తులు
①①. సుగంధ తైలము కంటే మంచి"పేరు"ఏమైయున్నది?
Ⓐ ధన్యము
Ⓑ శ్రేష్టము
Ⓒ మేలు
Ⓓ గొప్ప
①②. యెహోవా "పేరును"బట్టి మిద్దెలమీద ఎక్కి వేటికి మ్రొక్కువారిని నేను నాశనము చేసెదనని యెహోవా అనెను?
Ⓐ ఆకాశసమూహములకు
Ⓑ పర్వతములకు
Ⓒ ఎత్తైనకొండలకు
Ⓓ గుట్టమెట్టలకు
①③. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను "పేరు"పెట్టునని యెషయా ఏ రాజుతో చెప్పెను?
Ⓐ ఉజ్జీయా
Ⓑ ఆహాజు
Ⓒ యోతాము
Ⓓ యెషీయ
①④. ఇశ్రాయేలునకు యెహోవా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క ఏమని "పేరు"పెట్టెను?
Ⓐ పెయోనని
Ⓑ తిర్పాయని
Ⓒ సీయోనని
Ⓓ గిబియోనని
①⑤. "నేను ఉన్నవాడను అనువాడనై" యున్నానని తన "పేరు"అడిగిన ఎవరితో యెహోవా చెప్పెను?
Ⓐ హనోకుతో
Ⓑ నోవహుతో
Ⓒ అబ్రాహాముతో
Ⓓ మోషే తో
Result: