1. పరిశుద్ధ గ్రంధములో "యెహోవా" పేరుతో మొదలైన మొదటి పుస్తకము ఏది?
2. పరిశుద్ధ గ్రంధములో "ఆదాము"పేరుతో మొదలైన పుస్తకము ఏది?
3. పరిశుద్ధ గ్రంధములో "అబ్రాహాము"పేరుతో మొదలైన పుస్తకము ఏమిటి?
4. పరిశుద్ధ గ్రంధములో "యెహోషువ" పేరుతో మొదలైన పుస్తకము ఏమిటి?
5. పరిశుద్ధ గ్రంధములో "దావీదు" పేరుతో మొదలైన మొదటి పుస్తకము ఏమిటి?
6. పరిశుద్ధ గ్రంధములో ఏ పుస్తకము "ఆహాబు" పేరుతో మొదలయ్యెను?
7. పరిశుద్ధ గ్రంధములో యెషయా గ్రంధము ఎవరి పేరుతో మొదలయ్యెను?
8. పరిశుద్ధ గ్రంధములో నెహెమ్యా పుస్తకము అతని తండ్రి యొక్క ఏ పేరుతో మొదలాయెను?
9. పరిశుద్ధ గ్రంధములో ఎస్తేరు గ్రంధము ఎవరి పేరుతో మొదలయ్యెను?
10. పరిశుద్ధ గ్రంధములో యోవేలు గ్రంధము అతని తండ్రి యొక్క ఏ పేరున మొదలాయెను?
11. పరిశుద్ధ గ్రంధములో ఓబద్యా గ్రంధము ఏ పేరుతో మొదలయ్యెను?
12. ఇశ్రాయేలు గోత్రికుడైన ఎవరి పేరున యిర్మీయా గ్రంధము మొదలయ్యెను?
13. పరిశుద్ధ గ్రంధములో మీకా గ్రంధము ఎవరి పేరుతో మొదలయ్యెను?
14. పరిశుద్ధ గ్రంధములో మొదటి సమూయేలు గ్రంధము ఏ గోత్రికుడి పేరుతో మొదలయ్యెను?
15. పరిశుద్ధ గ్రంధములో జెకర్యా గ్రంధము ఎవరి పేరుతో మొదలయ్యెను?
Result: