1. నేను "పొగ" తగులుచున్న దేని వలెనైతినని కీర్తనాకారుడు అనెను?
2. అగ్ని గంధకముల చేత మండుతున్న సొదొమ గొమొర్రాల ప్రదేశపు "పొగ" దేని పొగ వలె నుండెను?
3. తన హృదయము యొక్క దేనిని బట్టి నడుచువాని మీద యెహోవా "పొగ" రాజును?
4. యెహోవా కోపింపగా ఆయన యొక్క ఎక్కడి నుండి "పొగ" వచ్చెను?
5. ఏది అగ్నివలె మండగా దాని దట్టమైన "పొగ" ఏర్పడును?
6. ఎవరు "పొగ" వలె కనబడక పోవుదురు?
7. గిబియాలో ఎవరు "పొగ" గొప్ప మేఘము వలె కనబడునట్లు చేసిరి?
8. ఉత్తరదిక్కు నుండి "పొగ" లేచునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
9. "పొగ" చెదరగొట్టబడునట్లు శత్రువులను చెదరగొట్టమని యెహోవాకు ప్రార్ధించినదెవరు?
10. కిటికీలో గుండా పోవు "పొగ" వలె ఎవరున్నారు?
11. దేని మన్ను గంధకముగా మార్చబడి దాని "పొగ" నిత్యము నిలుచును?
12. అగ్ని చేత కాల్చబడిన ఏ పట్టణము "పొగ" ఆకాశమునకెక్కెను ?
13. యెహోవాకు విరోధియైన దేని రధములు "పొగ" పైకెక్కునట్లుగా కాల్చబడునని ఆయన సెలవిచ్చెను?
14. ఎవరు తనను పని పెట్టువారి కండ్లకు "పొగ" వంటివాడు?
15. "పొగ" యెగిరిపోవునట్లుగా ఏమి తరిగిపోవుచున్నవి?
Result: