1. దేవుడు ఎవరిని "అడవిగాడిద"వంటి మనుష్యుడు అని అనెను?
2. అడవిలో "గూడబాతును "పోలియున్నానని అంటున్నదెవరు?
3. "కొదమ సింహము"వంటి వాడు ఎవరు?
4. పిరికిగుండెగల గువ్వగా" అయినది ఎవరు?
5. రెండు దొడ్ల మధ్య పండుకొని యున్న బలమైన "గార్ధభము" ఎవరు?
6. ఎవరు యెడారి లోని "ఉష్ట్రపక్షి" వలె క్రూరురాలాయెను?
7. త్రోవలో సర్పముగా నున్నది ఎవరు?
8. కాపరులు మొరగలేని వేటివంటివారు?
9. విడువబడిన "లేడి" ఎవరు?
10. ఎవరు చెదరిపోయిన "గొర్రెల"వంటివారు?
11. ఎవరు చీల్చునట్టి "తోడేలు"?
12. గర్వపోతులు ఎవరు?
13. నైలునదిలో పండుకొని యున్న పెద్దమొసలి ఎవరు?
14. అందమైన పెయ్య ఎవరు?
15. యేసుక్రీస్తు, హేరోదును దేనితో పోల్చెను?
Result: