Telugu Bible Quiz Topic wise: 538 || తెలుగు బైబుల్ క్విజ్ ("పౌలు" అనే అంశము పై క్విజ్)

1. పౌలు యొక్క మొదటి పేరేమిటి?
ⓐ సౌలు
ⓑ సైప్ర
ⓒ క్యూరిస్
ⓓ హెర్నెస్
2. పౌలు తండ్రి తల్లి యొక్క పేర్లేమిటి?
ⓐ సియాన్; హెర్నెస్
ⓑ ఆంటోని; ఫెట
ⓒ అంతిపెటెర్ ; సిప్రస్
ⓓ హెర్మోని; జెహూజ
3. సౌలు అనగా అర్ధమేమిటి?
ⓐ ఆశతీర
ⓑ అనంతమైన
ⓒ పొందుట కొరకు
ⓓ అడుగుట కొరకు
4. పౌలు ఎక్కడ జన్మించెను?
ⓐ గలిలయలో
ⓑ ఎఫెసులో
ⓒ తార్సులో
ⓓ బెరయలో
5. పౌలు ఎవరి పాదముల యొద్ద ఉండెను?
ⓐ నీకొదేము
ⓑ గమలీయేలు
ⓒ అన్న
ⓓ కయప
6. సౌలుగా యున్నప్పుడు పౌలు దేనిని పాడుచేయుచుండెను?
ⓐ దేవాలయమును
ⓑ ఆవరణములను
ⓒ సంఘమును
ⓓ పట్టణములను
7. ప్రభువును నమ్మిన పురుషులను స్త్రీలను బెదరించుట,హత్యచేయుటయు సౌలు తనకు ఎలా చేసుకొనెను?
ⓐ ఆలవాటుగా
ⓑ ఆచారముగా
ⓒ కక్షలుగా
ⓓ ప్రాణాధారముగా
8. ఎక్కడ ప్రభువు సౌలును దర్శించెను?
ⓐ కిలికియ దగ్గర
ⓑ తార్సు దగ్గర
ⓒ దమస్కు దగ్గర
ⓓ గలిలయ దగ్గర
9. పౌలు ఆనగా అర్ధమేమిటి?
ⓐ వినయము
ⓑ అణకువ
ⓒ తగ్గింపు
ⓓ పైవన్నీ
10 .ప్రభువును ప్రకటించుచున్న పౌలు ఎక్కడికి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నము చేసెను?
ⓐ గలిలయకు
ⓑ యెరూషలేమునకు
ⓒ కిలికియకు
ⓓ సమరయకు
11. పౌలుతో పాటు ఎవరిని తన పని కొరకు ఏర్పర్చుకొనెనని పరిశుధ్ధాత్మ ద్వారా ప్రభువు తెలిపెను?
ⓐ బర్నబాను
ⓑ తిమోతిని
ⓒ సీలను
ⓓ అపొల్లోను
12. యేసే దేవుని కుమారుడని ప్రకటించుచున్న పౌలును ఎవరు చంపనాలోచించిరి?
ⓐ ప్రధానయాజకులు
ⓑ యూదులు
ⓒ అన్యజనులు
ⓓ మతబోధకులు
13. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును ఏమి చేయుచున్నానని పౌలు అనెను
ⓐ నలుగగొట్టుకొను
ⓑ దున్నించుకొను
ⓒ సంపూర్ణము
ⓓ ధరించుకొను
14. సంఘములను స్థాపించి సువార్త పరిచర్య చేసిన పౌలు ఎన్ని పత్రికలు వ్రాసెను?
ⓐ పండ్రెండు
ⓑ పది
ⓒ ఇరువది
ⓓ పదకొండు
15. అద్దె ఇంట నివసించిన పౌలు ఎలా దేవుని రాజ్యమును ప్రకటించెను?
ⓐ పరితాపముచేత
ⓑ మనో వేదనతో
ⓒ పూర్ణ ధైర్యముతో
ⓓ బహు బాధతో
Result: