Telugu Bible Quiz Topic wise: 542 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రభుత్వము" అనే అంశముపై క్విజ్)

1. "GOVERNMENT" అనగా ఏమిటి?
ⓐ ప్రభుత్వము
ⓑ యేలుబడి
ⓒ దొరతనము
ⓓ పైవన్నియు
2. యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఎవరు "ప్రభుత్వము"చేసెను?
ⓐ సొలొమోను
ⓑ హిజ్కియా
ⓒ ఉజ్జీయా
ⓓ యోషీయా
3. ఏ పట్టణమందు బలమైన రాజులు "ప్రభుత్వము"చేసిరి?
ⓐ మహనయీము
ⓑ యెరూషలేము
ⓒ షోమ్రోను
ⓓ తిర్సా
4. మనుష్యులు భూజంతువులు ఆకాశపక్షుల మీద యెహోవా ఎవరికి "ప్రభుత్వమును"అనుగ్రహించెను?
ⓐ ఎదోముకు
ⓑ నెబుకద్నెజరుకు
ⓒ ఆహష్వేరోషుకు
ⓓ కోరెషుకు
5. అన్యజనులు నీ జనుల మీద "ప్రభుత్వము" చేయునట్లు వారిని అవమానమునకప్పగింపకుమని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
ⓐ ప్రవక్తలు
ⓑ ప్రధానులు
ⓒ పెద్దలు
ⓓ యాజకులు
6. యెహోవాను విసర్జించినందున ఇశ్రాయేలీయుల మీద ఎవరు "ప్రభుత్వము "చేయునని యెహోవా అనెను?
ⓐ అష్టూరురాజు
ⓑ ఐగుప్తురాజు
ⓒ ఫిలిష్తీయరాజు
ⓓ ఎదోమురాజు
7. "ప్రభుత్వమును"తమ కిచ్ఛ వచ్చినట్లు ఏర్పర్చుకొను ఘోరమైన భీకరజనము ఎవరు?
ⓐ లూబీయులు
ⓑ కల్దీయులు
ⓒ కూషీయులు
ⓓ లూతీయులు
8. అన్యజనులలో ఎవరు వారిమీద "ప్రభుత్వము"చేయుదురని యేసు శిష్యులతో అనెను?
ⓐ అధికారులు
ⓑ యాజకులు
ⓒ రాజులు
ⓓ ప్రధానులు
9. మనుష్యుడు బ్రదికినంత కాలమే ఏది అతని మీద "ప్రభుత్వము"చేయును?
ⓐ కాలము
ⓑ సమయము
ⓒ ఆజ్ఞలు
ⓓ ధర్మశాస్త్రము
10. ప్రభుత్వము చేయువారు వేటికి భయంకరులు కారు?
ⓐ బలహీనతలకు
ⓑ చెడ్డకార్యములకు
ⓒ మంచికార్యములకు
ⓓ గొప్పపనులకు
11. "GOVERNMENT" అనగా ఏమిటి?
ⓐ ప్రభుత్వము
ⓑ యేలుబడి
ⓒ దొరతనము
ⓓ పైవన్నియు
12. "ప్రభుత్వమును" నిరాకరించువారిని తీర్పుదినము వరకు ఎక్కడ ఉంచుటకు ప్రభువు సమర్ధుడు?
ⓐ చెరసాలలో
ⓑ కావలిలో
ⓒ బందీగృహములో
ⓓ పాతాళములో
13. "ప్రభుత్వములు"క్రీస్తును బట్టి సృజింపబడెనని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
ⓐ కొలొస్సీ
ⓑ ఫిలిప్పీ
ⓒ కొరింథీ
ⓓ గలతీ
14. "ప్రభుత్వము"కంటే ఎంతో హెచ్చుగా దేవుడు క్రీస్తును ఎక్కడ తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను?
ⓐ తన ఆలయమందు
ⓑ పరలోకమందు
ⓒ సింహాసనమందు
ⓓ తన నివాసమందు
15. దర్శనము చూచిన ఎవరు మనుష్యకుమారుని "ప్రభుత్వము"శాశ్వతమైనదని అనెను?
ⓐ ఆమోసు
ⓑ జెకర్యా
ⓒ దానియేలు
ⓓ మలాకీ
Result: