Telugu Bible Quiz Topic wise: 543 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రయాణం" అనే అంశముపై క్విజ్)

1Q. ఎవరు "ప్రయాణము" చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు వెళ్ళెను?
A హనోకు
B నోవహు
C లెమెకు
D అబ్రాము
2 . లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పర్చుకొని ఎటుగా "ప్రయాణము చేసెను?
A తూర్పుగా
B పడమరగా
C దక్షిణముగా
D ఉత్తరముగా
3 . అబ్రాహాము సేవకుడు ఎవరిని తేరి చూచి తన "ప్రయాణము"యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను?
A లాబానును
B బెతూయేలును
C రిబ్కాను
D రిబ్కా తల్లిని
4 . ఎవరు తనకును యాకోబునకును మూడు దినముల "ప్రయాణమంత" దూరము పెట్టెను?
A ఏశావు
B బెతూయేలు
C రాహేలు
D లాబాను
5 ప్ర. ప్రయాణము"లో ఉండని ఎవరు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును?
A పరదేశి
B పవిత్రుడు
C బంధువుడు
D సేవకుడు
6 ప్ర. మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ"ప్రయాణము"కలుగునట్లుగా యెహోవాను వేడుకొనుటకు దేని దగ్గర ఉపవాసముండుడని ఎజ్రా జనులను ప్రకటించితిననెను?
A యూఫ్రటీస్ నది
B ఆహవా నది
C హిదేకెలు నది
D ఫరాతునది
7 ప్ర. నీతో నేను వచ్చెదను అయితే నీవు చేయు "ప్రయాణము"వలన నీకు ఘనత కలుగదు అని ఎవరు బారాకుతో అనెను?
A లపిధోతు
B హేబెరు
C దెబోరా
D యాయేలు
8 . బహుదూరమైన "ప్రయాణము"చేసినందున మా బట్టలును చెప్పులును పాతగిలిపోయెనని గిబియోను నివాసులు ఎవరితో అనిరి?
A మోషేతో
B దావీదుతో
C యెహోషువతో
D అహరోనుతో
9 ప్ర. లేవీయుడైన యౌవనుడు యూదా బేత్లహేము నుండి బయలుదేరి "ప్రయాణము"చేయుచు ఎవరి యింటికి వచ్చెను?
A యేప్త
B మీకా
C షమారు
D యాయిరు
10 ప్ర. ఎర్రసముద్రము మార్గమున అరణ్యమునకు "ప్రయాణమై"పోయి బహుదినములు దేని చుట్టు తిరిగితిమని మోషే జనులతో అనెను?
A శేయీరుమన్నెము
B సేనాయికొండ
C ఆరు దేశము
D మోయాబు మైదానము
11. శక్తికి మించిన "ప్రయాణము"ఎవరికి యెహోవా సిద్ధము చేసెను?
A అబ్రాహామునకు
B మోషేకు
C ఏలీయాకు
D యోనాకు
12.తన పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టుటకు అతని "ప్రయాణము"ఎన్ని దినములు పట్టునని ఎవరు నెహెమ్యాను అడిగెను?
A అర్తహషస్త
B అహష్వేరోషు
C దర్యావేషు
D కోరేషు
13 . ఏది దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల "ప్రయాణమంత" పరిమాణము గల పట్టణము?
A ఎదోము
B నినెవె
C అమ్మోను
D మోయాబు
14 Q. క్రీస్తు "ప్రయాణమై"పోవుచు యొక గ్రామములో ప్రవేశించగా -------- అను స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను?
A మరియ
B సలోమి
C మార్త
D అన్న
15. రాత్రి వేళను బసచేయుటకు గుడారము వేయు "ప్రయాణస్థుని"వలె ఉన్నావు అని యెహోవాతో ఎవరు అనెను?
A యెహెజ్కేలు
B యెషయా
C యోబు
D యిర్మీయా
Result: