1. ఏ ప్రవక్త క్రీస్తు పునరుత్థానము గూర్చి చెప్పెను?
2. యెహోవా మందిరమును దర్శనములో చూచిన ప్రవక్త ఎవరు?
3. ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదరియుండుట చూచితినని యెహోవా ఏ ప్రవక్తకు సెలవిచ్చెను?
4. యూదా దేశమునకు పారిపొమ్మని ఏ ప్రవక్త దావీదుతో చెప్పెను?
5. ఏ ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని దానియేలు గ్రహించెను?
6. యెరూషలేము ప్రవక్తలు ఏమి చేయగా యెహోవా చూచెను?
7. తమ జతవాని నుండి నా మాటలను ఏమి చేయు ప్రవక్తలకు నేను విరోధినని యెహోవా అనెను?
8. ఏ ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా యెహోవా చూచెను?
9. ముష్కరమైన పట్టణములోని ప్రవక్తలు ఏమి కొట్టువారు?
10. ఏ ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను?
11. యెహోవా మందిరములో ప్రవక్తలు చేయు ఏమి ఆయనకు కనబడెను?
12. యిర్మీయా మెడ మీద కాడిని తీసి విరిచిన ప్రవక్త ఎవరు?
13. తమ యొక్క దేనిని బట్టి ప్రవక్తలు అబద్ధములు ప్రకటించుదురు?
14. దేవుడైన యెహోవా ఏ ప్రవక్తను శేషించిన జనుల యొద్దకు పంపగా వారు ఆయన యందు భయభక్తులు పూనిరీ?
15. ఎప్పుడు లేచి యెహోవా తన ప్రవక్తలను పంపుచుండెను?
Result: