1. బబులోను దేశము గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎవరు?
2. ఎవరి గురించి ప్రవక్త విలపించి ప్రవచించెను?
3. షోమ్రోను, యెరూషలేము యొక్క జారత్వము గురించి ప్రవచించినదెవరు?
4. నాశనకరమైన హేయవస్తువు గురించి ప్రవచించినది ఎవరు?
5. వ్యభిచారము చేయు ఇశ్రాయేలీయుల గూర్చి ప్రవచించినది ఎవరు?
6. ఉపవాసదినము ప్రతిష్టించమని ఏ ప్రవక్త ప్రవచించెను?
7. అన్యదేశములను యెహోవా శిక్షించునని ఎవరు ప్రవచించెను?
8. పక్షిరాజు గూడంత యెత్తుగా నివాసము ఏర్పర్చుకొన్న ఎదోము గురించి ప్రవచించిందెవరు?
9. నీనెవె పట్టణస్థుల దోషము యెహోవా దృష్టికి బహు ఘోరమాయెనని ఎవరు ప్రవచించెను?
10. యాకోబు సంతతి గురించి ప్రవచించినది ఎవరు?
11. నరహత్య చేయు పట్టణము నీనెవె అని ఎవరు ప్రవచించెను?
12. యెహోవా దర్శన విషయము నిర్ణయకాలమున జరుగునని ఎవరు ప్రవచించెను?
13. యెహోవా దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించునని ఎవరు ప్రవచించెను?
14. కడవరి మందిరము యొక్క మహిమను గురించి ప్రవచించినది ఎవరు?
15. యెహోవా సీయోను విషయమై దోషము వహించి యున్నాడని ఎవరు ప్రవచించెను?
Result: