1: మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన ఎటువంటి " 'ప్రవర్తన' వలన తన క్రియలను కనుపరచవలెను'?
2 తన "ప్రవర్తన" అంతటిలో ఏమి జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు"?
3 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా "ప్రవర్తన'‘అంతటి విషయములో ఏది నన్ను నిందింపదు'?
4 ఎవరు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల "ప్రవర్తన''' *వారిని దారి తప్పించును"?
5 'చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ "ప్రవర్తన"వంటి "ప్రవర్తన'' 'గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకుఒక.......... ని నియమింపుము?
6:తమ పితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా "ప్రవర్తించి"న మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ఏమి చేయుడి?
7: నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ "ప్రవర్తన" "నాకు ఏమి ఆయెను?
8 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన' 'ఎలా చూచుకొనవలెను?
9 కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి "ప్రవర్తన" ఫలము వారిమీదికి రప్పించి నా ..... చేత వారిని దహింతును అని ప్రభువు చెప్పుచున్నారు?
10: మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి "ప్రవర్తన" ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి అని పౌలు చెప్పుచున్నారు అయితే పైన ఉన్నవారు ఎవరు'?
11: మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన ఎటువంటి " 'ప్రవర్తన' వలన తన క్రియలను కనుపరచవలెను'?
12 తన "ప్రవర్తన" అంతటిలో ఏమి జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు"?
13 నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా "ప్రవర్తన'‘అంతటి విషయములో ఏది నన్ను నిందింపదు'?
14 ఎవరు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల "ప్రవర్తన''' *వారిని దారి తప్పించును"?
15 'చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ "ప్రవర్తన"వంటి "ప్రవర్తన'' 'గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకుఒక.......... ని నియమింపుము?
Result: