① Fame అనగా అర్ధము ఏమిటి?
② దేనికి ఇకను "ప్రసిధ్ధి"యుండదని యెహోవా అనెను?
③ జగత్ " ప్రసిధ్ధ"మైన ఏ పట్టణము పట్టబడెనని యెహోవా అనెను?
④ ఎవరు యెహోవాలో ఏ చెడుతనము లేదని "ప్రసిధ్ధి"చేయుటకు సారము కలిగి పచ్చగా నుందురు?
⑤ తన యొక్క దేనిని "ప్రసిధ్ధి"చేయుటకై యెహోవా తన నామమును బట్టి తన ప్రజలను రక్షించెను?
⑥ యెహోవాకు కట్టబోవు మందిరము ఎక్కడ "ప్రసిద్ధి"చెందునట్లుగా చాలా ఘనముగా యుండవలెనని దావీదు అనెను?
⑦ దావీదు కీర్తి ఎవరి ప్రదేశములందంతట"ప్రసిధ్ధి"యాయెను?
⑧ యేసు తన్ను "ప్రసిధ్ధి"చేయవద్దని ఎవరికి ఆజ్ఞాపించెను?
⑨ దేని యొక్క నాలుగు "ప్రసిద్ధ"మైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను?
①⓪ ప్ర.యేసు కీర్తి "ప్రసిద్ధ"మైనప్పుడు ఎవరు ఆయన గూర్చి వినెను?
①① ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను "ప్రసిద్ధి" చేయుటకు దావీదు ఎవరిలో కొందరిని నియమించెను?
①② కనాను దేశములో ఏమి "ప్రసిద్ధములైనవని యాకోబు అనెను?
①③ జగత్ ప్రసిధ్ధమైన"బబులోను పట్టణము ఎవరికి విస్మయాస్పదమాయెను?
①④ ఎవరు సొలొమోనును గూర్చిన "ప్రసిద్ధిని"వినెను?
①⑤ ప్రసిధ్ధి"పోయిన మోయాబులోని దేనికి శ్రమ అని యెహోవా అనెను?
Result: